టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయం !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ కు ప్రజలు వీఆర్ఎస్ ఇవ్వడం ఖాయమని.. బీజేపి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ నేతలు విర్రవీగి పోతున్నారని ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వం పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఎన్నికల్లో రుజువైందని ఆగ్రహించారు. వాళ్ళ పార్టీ ఓట్లను కూడబెట్టుకోవడంలో విజయవంతం అయినట్లు ఉంది వారి వ్యవహారం ఉందని మండిపడ్డారు.
నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి కేసీఆర్ జిల్లా ల పర్యటన చేస్తున్నారని.. నేనే పార్టీ అధ్యక్షుడిని అని చెప్పుకునేందుకే పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం పెడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఏ హామీలు అమలు చేసావో ప్రజలకు సమాధానం చెప్పడానికి ముఖ్యమంత్రి వెళ్ళాలని.. గ్రేటర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏం నెరవేర్చావో చెప్పి పర్యటన లకు వెళ్ళాలని చురకలు అంటించారు. ఆర్టీసీ.. కరెంట్ చార్జీలు పెంచనని ఇచ్చిన హామీ నెరవేరుస్తా అని చెప్పి జిల్లా ల పర్యటన కు వెళ్ళాలని..డిమాండ్ చేశారు.
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
తాజావార్తలు
-
India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!