ఈటల గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారిపోతుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మికుంట పట్టణంలో వడ్డెర సంఘం గర్జన మీటింగ్ కు ముఖ్య అతిధిగా కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే అరవింద్ లింబావలి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అక్కడ మాజీ మంత్రి ఈటల మాట్లాడుతూ… ఎన్ని బెదిరింపులు చేసిన లొంగని జాతి వడ్డెర జాతి. కేసులు పెట్టుకోండి, జెసిబి లు సీజ్ చేసుకోండి కానీ తెరాసా జెండా కప్పుకొనేది లేదని చెప్పారు. దళితులకు అందరికీ దళితబంధు అందించాలి అని, అన్నీ కులాలలో ఉన్న పేద వారికి 10 లక్షలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నఅన్నారు. దళిత బంధు వద్దు అని నేను లెటర్ రాసి నట్టు దొంగ లెటర్ పుట్టించిండు కేసీఆర్. వాళ్ళ మీటింగ్స్ కు పస లేదు, మన మీటింగ్ లో హారతులు పడుతున్నారు అని… నేను రాజేందర్ గెలిస్తే తెలంగాణ ముఖ చిత్రం మారి పోతుంది అని ఈటల తెలిపారు.
ఇక అణగారిన వర్గాలకు గొంతుక ఈ ఈటల అని చెప్పిన ఆయన పేద వర్గాలకు చెందిన వారు రాజకీయాల్లోకి రాకుండా డబ్బు మయం చేశాడు కేసీఆర్. అక్రమంగా సంపాదించుకున్న కాళేశ్వరం డబ్బులు తీసుకు వచ్చి ఓటు కి 20 వేలు ఇస్తారట కేసీఆర్. మన జీవితాలను, మన తల రాతలను మార్చే ఎన్నిక ఇది. అశామషీగా తీసుకోవద్దు. మీ హక్కుల కోసం పోరాడే భాధ్యత నాది అని పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా – ఆకృతి.. కారణం చెప్పిన నటి..
-
Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
-
Harish Rao: రైతులకు ఉచిత విద్యుత్కు ఎసరు పెట్టే కుట్ర..? కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
ట్రెండింగ్
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!