YS Sharmila: కేసీఆర్ ను నమ్మి మళ్ళీ మోసపోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా ప్రస్థాన యాత్రలో భాగంగా వేయి కిలోమీటర్లు పూర్తి చేసుకుని ప్రతిక్షణం, ప్రతిరోజు రైతుకోసం చేస్తున్న రైతుగోస ధర్నాలో పాల్పంచుకున్న అందరికి ధన్యావాదాలు తెలిపారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో పాల్గొన్నషర్మిల సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు 25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని షర్మిల ప్రజలకు సూచించారు. రైతు వరి వేయడం ఉరిగా మారిందని అన్నారు. కేసీఆర్ ఊసర వెళ్ళిలా మాటలు మార్చారు,ఎన్ని వాగ్దానాలు చేశారు ఒక్క మాటైన నిలబెట్టుకున్నాడా అని ప్రశ్నించారు. ఒక సారి సన్నబియ్యం అంటాడు.. మరొక సారి దొడ్డు బియ్యం అంటాడు. తరువాత కొనకుండా మోసం చేస్తాడు.. వరి వస్తే ఉరే అంటాడు.. ఢిల్లీకి వెళ్లి నాటకాలు చేసి మళ్ళీ నేను కొంటానంటాడు ఒక్క మాటమీద కేసీఆర్ నిలబడ్డాడా అంటూ నిలదీశారు.
Also Read
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- iBomma Ravi : ఐబొమ్మ రవికి కోర్టులో ఊరట.. రూ.3 కోట్లపై మాత్రం నో.!
వరివేస్తే ఉరి అని బెదిరించిన ముఖ్యమంత్రి మనకొద్దని ఎద్దేవ చేశారు. మద్దతు ధర అంటే ఏమిటి? అని ప్రశ్నించారు. వరి మద్దతు ధర 19 వందల 60 రూపాలయితే.. ఆ..ధర ఎంతమందికి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంచేయాలో తెలియని రైతన్నలు 15 వందలకు అమ్ముకోవాల్సి వచ్చిందని నిప్పులు చెరిగారు. కేసీఆర్ కుటుంబంలో 5 ఉద్యోగాలు, 5 పదవులు.. మన బిడ్డలు మాత్రం హమాలీ పని చేసుకోవాలా అంటూ మండి పడ్డారు. ఇదేనా న్యాయం అంటే అని షర్మిళ అన్నారు.
Tollywood: సీనియర్ డైరెక్టర్ కు సతి వియోగం!
- Tags
- Farmers
- kcr
- telangana
- TRS
- YS Sharmila
తాజావార్తలు
-
Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
-
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
Kareena – Aiswarya : బాలీవుడ్లో ఐశ్వర్యరాయ్ & కరీనా కపూర్ సినిమా కెరీర్ ఫేడవుట్ దశకు చేరుకున్నట్లే?
-
Honor X9e Pro: 11,000mAh బ్యాటరీతో హానర్ X9e ప్రో 5G లాంచ్.. 10,000 నిట్స్ డిస్ప్లే, 108MP కెమెరా
ట్రెండింగ్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!