Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dk Aruna Fires On Cm Reavnth Reddy

DK Aruna : నరేంద్ర మోడీపై మాట్లాడడం ఆకాశంపై ఉమ్మి వేయడమే

Published Date :June 5, 2024 , 4:12 pm
By Gogikar Sai Krishna
DK Aruna : నరేంద్ర మోడీపై మాట్లాడడం ఆకాశంపై ఉమ్మి వేయడమే
  • Follow Us :
  • google news
  • dailyhunt

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బాధ్యత వహించిన మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకుని విజయం సాధించిన బీజేపీ ఎంపీ డీకే అరుణతో ఎన్టీవీ ఫేస్‌ టూ ఫేస్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా గెలుపును అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11 సార్లు వచ్చి సభలో పెట్టిండని, వ్యక్తి గతంగా నన్ను రేవంత్ రెడ్డి దూషించాడని ఆమె మండిపడ్డారు. అనేక రకాలుగా భయబ్రాంతులకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. డీకే అరుణ ను గెలిపిస్తే ముఖ్యమంత్రిగా నా ఇమేజ్ తగ్గుతుందని రేవంత్ రెడ్డి చెప్పాడని, అయినా కూడా మహబూబ్ నాగర్ ప్రజలు నాకు పట్టం కట్టారన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని కావాలని మహబూబ్ నగర్ ప్రజలు కోరుకున్నారని, బీఅర్ఎస్ ఓట్ల వల్లే బీజేపీ గెలిచిందనేది పచ్చి అబద్ధమని ఆమె అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌పై వ్యతిరేకతతో కాంగ్రెస్ కి ఓటు వేస్తే లక్కీగా రేవంత్ ముఖ్యమంత్రి అయ్యిండని ఆమె అన్నారు.

ఓటర్లను అవమణించినట్లు రేవంత్ వాక్యాలు ఉన్నాయని, తనని తానూ సమర్ధించుకోవడానికి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడన్నారు. ప్రజలు మోడీని వ్యతిరేకించలేదని, తెలంగాణ ఎన్నికల్లో 14 సీట్లు సాధించడం రేవంత్ రెడ్డి రెఫరెండం అని చెప్పాడన్నారు డీకే అరుణ. 8 స్థానాలే గెలవడం పై రేవంత్ రెడ్డి రెఫరెండం పై వివరణ ఇవ్వాలని, నరేంద్ర మోది పై మాట్లాడడం ఆకాశం పై ఉమ్మి వేయడమేనన్నారు. ప్రధాని నిర్ణయంపైనే నా మంత్రి పదవి ఆధారపడి ఉందని, మోడీ ఏ భాద్యతలు అప్పగించినా పనిచేయడానికి నేను సిద్ధమని ఆమె తెలిపారు. నా మంత్రి పదవికి పురంధేశ్వరికి ఎలాంటి పోటీ లేదని ఆమె అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • CM Revanth Reddy
  • latest news
  • telugu news

తాజావార్తలు

  • RCB vs SRH : ఆర్సీబీ రచ్చ..కోహ్లీ-పడిక్కల్ తుఫాన్‌తో హైదరాబాద్ చిత్తు

  • Off The Record : ఆ నేతలు మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారా..?

  • Iran Warning: భూతల దాడులు చేస్తే… అమెరికాకు అదే గతి.. ఇరాన్ పత్రిక వార్నింగ్

  • Viral Video: సీఎం బుగ్గపై ముద్దు పెట్టిన మహిళ.. నెట్టింట వీడియో వైరల్..

  • Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో పాలు త్వరగా పాడవుతున్నాయా..? అయితే ఈ సింపుల్ ట్రిక్ మిస్ కాకండి.!

  • కొత్త ఫీచర్లు, మెరుగైన 25కి పైగా అప్డేట్స్‌తో Hyundai Exter Facelift లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే..!

  • Jowar Dibbrotte Recipe: పైకి కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే.. ఆరోగ్యకరమైన ‘జొన్న దిబ్బరొట్టె’ చేసేయండి ఇలా..!

  • స్పోర్టీ లుక్+బెటర్ గ్రిప్.. స్పోర్టీ రైడింగ్ కోసం కొత్త 2026 Royal Enfield Guerrilla 450 Apex వచ్చేసింది.. ధర ఎంతంటే.?

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions