Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Jogulamba Gadwal Dk Aruna Fired On Minister Niranjan Reddy

DK Aruna : ఆర్డీఎస్‌పై పనులు చేయిస్తారా లేదా చెప్పండి

Published Date :April 22, 2022 , 5:08 pm
By Gogikar Sai Krishna
DK Aruna : ఆర్డీఎస్‌పై పనులు చేయిస్తారా లేదా చెప్పండి
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర నేడు 9వ రోజు కొనసాగుతోంది. అయితే పాదయాత్ర వద్ద డీకే అరుణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేడు పాదయాత్ర చేపట్టడంతోనే ఆర్డీఎస్ సమస్యను పరిష్కారించిన ఘనత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి దక్కుతుందన్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాయడం వల్లనే జరిగిందని మోసపూరిత మాట్లాడటం సరిగదాని కర్నూలు, పోలీసులతో అలంపూర్, గద్వాల రైతులు యుద్దవాతవరణం మధ్య ఆర్డీఎస్ రంధ్రాలను మూయించడం జరిగిందన్నారు. ఆర్డీఎస్‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనులు చేయిస్తారా లేదా మీ స్పష్టత ఏంటో చెప్పాలని ఆమె అన్నారు. ఆర్డీఎస్ పై నీళ్లు ఉండి నీళ్లు రాని దుస్థితి, 15.9 టీఎంసీలు ఉండగా 6 టీఎంసీల నీటిని వాడుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

నిరంజన్ రెడ్డి ఆర్డీఎస్‌ను అభివృద్ధి చేస్తామంటే అడ్డువచ్చినా వారెవరో చెప్పాలన్నారు. వలసల కరువుల జిల్లాపై మీకున్న జ్ఞానం ఏపాటిదో తెలపాలని, ఆర్డీఎస్ పై తోక తెల్వదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. 142 కిలోమీటర్ల ప్రధాన కాల్వ పొడవు 100 కిలోమీటర్ల పొడవు 80 వేల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు 20 వేల ఎకరాలకు నీరు అందుతుంటే దేనికోసం ఆర్డిఎస్ పై మీ చిత్తశుద్ధి ఏ పాటిదన్నారు. 8 ఏండ్ల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఆర్డీఎస్ పై మీరు చేసిన పురోగతి ఏంటో స్పష్టం చేయాలని ఆమె అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • DK Aruna
  • LATEST TELUGU NEWS
  • minister niranjan reddy
  • RDC Projcet

తాజావార్తలు

  • Congress: రాహుల్ గాంధీకి సొంత పార్టీలోనే షాక్.. మోడీ సర్కార్‌కు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు..

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions