DK Aruna : బండి సంజయ్‌పై పాదయాత్రపై క్లారిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడత ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ 14వ తేదీ నుండి జోగులంబ అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అక్కడే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాదయాత్రను ప్రారంభిస్తారని ఆమె పేర్కొన్నారు.
అలంపూర్ నుండి గద్వాల, మక్తల్, నాగర్ కర్నూల్, మహేశ్వరం, ప్రాంతాల మీదుగా పాదయాత్ర ఉంటుందన్నారని ఆయన వెల్లడించారు. ఈ యాత్రలో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు, వివిధ సంస్థలకు చెందిన సంఘాలు పాల్గొనాలని సూచించారు. దళితుల మోసం చేసిన రాష్ట్ర ప్రభుత్వంనాకు వ్యతిరేకంగా అన్ని సంఘాల కలసి రావాలని విజ్ఞప్తి చేసారు. నరేంద్రమోదీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అభివృద్ధి ధ్యేయముగా ముందుకు వెళ్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
- TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
- Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
- Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
తాజావార్తలు
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
-
AR Ameen: రెహమాన్ కొడుక్కి తృటిలో తప్పిన ముప్పు!
-
SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్‌ల సమర్పణ.. 60 శాతం నమోదు..
-
AAA Vizag : వైజాగ్ AAA స్క్రీన్ స్పెసిఫికేషన్స్ వేరే లెవెల్ అంతే!
-
Darshan Case: రీల్ హీరో రియల్ విలన్.. దర్శన్ కేసులో దిమ్మతిరిగే నిజాలు! అప్రూవర్ వాంగ్మూలంలో షాకింగ్ విషయాలు..
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!