తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర రెండో విడత ఈ నెల 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బండి సంజయ్ కుమార్ 14వ తేదీ నుండి జోగులంబ అమ్మవారి ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అక్కడే అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పాదయాత్రను ప్రారంభిస్తారని ఆమె పేర్కొన్నారు. అలంపూర్…