Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Delhi Bjp Leaders Focused On Bandi Sanjay Arrest

Delhi BJP leaders: బండి సంజయ్‌ అరెస్ట్‌ పై ఫోకస్‌ పెట్టిన ఢిల్లీ బీజేపీ నేతలు

Published Date :April 5, 2023 , 11:29 am
By NTV WebDesk
Delhi BJP leaders: బండి సంజయ్‌ అరెస్ట్‌ పై ఫోకస్‌ పెట్టిన ఢిల్లీ బీజేపీ నేతలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Delhi BJP leaders: బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్‌ అరెస్ట్‌తో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఒక ఎంపీని కారణం లేకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. సంజయ్‌ అరెస్ట్‌ తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌. బండిసంజయ్‌ అరెస్ట్‌తో బీజేపీ నేతలు ఢిల్లీ నేతలు ఫోకస్‌ పెట్టారు. బీజేపీ నాయకుడు ఎమ్మెల్సీ రామచంద్రరావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ.నడ్డా ఫోన్ చేశారు. సంజయ్ అరెస్టుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read also: Deputy CM Narayana Swamy: డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నిరసన సెగ.. వాగ్వాదానికి దిగిన మహిళ

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. బండి సంజయ్ అరెస్ట్ ఆప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టు చేయడం ఏందని ప్రశ్నించారు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో తెలపాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ అరెస్టు చేసిన పద్ధతి సరికాదని అన్నారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. మీడియా రిపోర్టర్ రాజకీయ నాయకులు పంపిస్తే కేసులు నమోదు చేస్తారా? అంటూ నిప్పులు చెరిగారు. రిపోర్టర్లు తమ సమాచారాన్ని రాజకీయ నాయకులతో పంచుకుంటారు అందులో తప్పేముంది.. అయితే కేసులు పెడతారా? అని నిప్పులు చెరిగారు. బండి సంజయ్‌ ని వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Read also: Bollywood: ఇదెక్కడి కాంబినేషన్ సామీ… ఎగ్జైట్మెంట్ తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ?

తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు కారణాలేంటని డీజీపీని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కారణం చూపకుండా ఎలా అరెస్టు చేస్తారని అడిగారు. కేసు వివరాలు కాసేపటి తర్వాత తెలియజేస్తామని డీజీపీ సమాధానమిచ్చినట్లు సమాచారం. అంటే.. ఇంత హంగామా జరుగుతున్నప్పటికీ.. ఏ కేసులో బండి సంజయ్ ను అరెస్టు చేశారో డీజీపీకి కూడా తెలియకపోవడం తెలంగాణలో పోలీసు వ్యవస్థ పనిచేస్తున్న తీరుకు నిదర్శనమన్న కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దురృష్టకరమన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి కట్టుబానిసలుగా వ్యవహరించొద్దంటూ పోలీసులకు కిషన్ రెడ్డి సూచించారు.
Kiccha Sudeep: బీజేపీలో చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో కిచ్చా సుదీప్‌కు బెదిరింపు లేఖ

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandi Sanjay arrest Delhi BJP leaders
  • Delhi BJP leaders focused
  • focused on Bandi Sanjay arrest
  • jp nadda
  • Kishan‌Reddy

తాజావార్తలు

  • Curd Upma Recipe: మండే ఎండల్లో బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఒక్కసారి ట్రై చేయండి.. మళ్లీ మళ్లీ కావాలంటారు!

  • PM Modi: బెంగాలీయులకు 6 హామీలు ప్రకటించిన మోడీ.. ఏంటంటే..!

  • Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

  • Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

  • Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions