Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dalit Bandhu Fund Transferred Other Accounts

Dalit Bandhu Funds: బ్యాంక్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లోకి కోటి 50లక్షలు

Published Date :May 12, 2022 , 6:19 pm
By Gogikar Sai Krishna
Dalit Bandhu Funds: బ్యాంక్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లోకి కోటి 50లక్షలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది దళిత బంధు పథకం. అయితే లబ్దిదారులకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలోకి రూ.10 లక్షలు జమ చేసే ఈ పథకంలో పొరపాటు జరిగింది. ఎస్సీ కార్పొరేషన్ దళిత బంధు నిధులను రంగారెడ్డి జిల్లా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయాలంటూ లకిడికపూల్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్బీఐ కలెక్టరేట్ బ్రాంచ్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే.. బ్యాంక్ క్లరికల్ తప్పిదంతో ఇతరుల అకౌంట్లో కి సొమ్ము జమ కావడంతో బ్యాంక్‌ అధికారులు గందరగోళంలో పడ్డారు. ఏప్రిల్ 26న బ్యాంక్‌ అధికారులు దళిత బంధు లబ్దిదారులకు రూ.15 కోట్లు ట్రాన్స్ ఫర్ చేశారు. అయితే బ్యాంక్‌ క్లరికల్‌ తప్పిదం వల్ల అందులో 15 మంది వేరే వారి ఖాతాలు చేరాయి.

అదే బ్యాంక్‌లో ఖాతాదారులైన లోటస్ హాస్పిటల్‌లో పని చేస్తున్న ఉద్యోగుల ఖాతాలోకి కోటి 50లక్షల దళిత బంధు నిధులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. ఈ విషయాన్ని 15 రోజుల తరువాత బ్యాంక్ అధికారులు తెలుసుకున్నారు. దీంతో.. 14మంది వద్ద డబ్బులు రికవరీ చేసిన బ్యాంక్ అధికారులు.. కృష్ణ అనే వ్యక్తి మాత్రం మొత్తం డబ్బులు వాడుకోవడంతో సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో బ్యాంక్ మేనేజర్ క్రాంతి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm kcr
  • Dalit Bandhu
  • Lakdi Ka Pul SBI
  • LATEST TELUGU NEWS

తాజావార్తలు

  • Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?

  • Jaishankar: ఇరాన్ మంత్రి అబ్బాస్ అరఘ్చికి జైశంకర్ ఫోన్.. ఏం సంభాషించారంటే..!

  • Manchu Manoj: డేవిడ్ రెడ్డి కోసం మనోజ్ షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్

  • Harbhajan Singh: ట్రోఫీని హనుమాన్ ఆలయానికే ఎందుకు తీసుకెళ్లారు? కీర్తి ఆజాద్‌ ప్రశ్నకు హర్భజన్ స్ట్రాంగ్ కౌంటర్..

  • Sri Vishnu : వారం గ్యాప్ లో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ కొట్టిన శ్రీ విష్ణు..

ట్రెండింగ్‌

  • Spinach Dosa Recipe: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. కొత్తగా ‘పాలకూర దోశ’ చేసుకొని తినండి ఇలా..!

  • Soft Idli Tips : దూది లాంటి మెత్తటి ఇడ్లీల కోసం చిట్కాలు.. పప్పు, బియ్యం ఎంతసేపు నానబెట్టాలో తెలుసా.?

  • Save Your Food: వేసవిలో అన్నం పాడవకుండా ఉండేలా సింపుల్‌ చిట్కా..!

  • 3.2K డిస్‌ప్లే, డాల్బీ ఆటమ్స్ స్పీకర్స్ వంటి పవర్‌ఫుల్ ఫీచర్లతో Xiaomi Pad 8 లాంచ్.. ధర ఎంతంటే.?

  • Basil Joseph: బ్రో.. నువ్వు ఓ ఫేమస్ హీరో గుర్తుందా..? రోడ్డుపై ఆ అల్లరేంటి.? వీడియో వైరల్..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions