Bhagavantha Rao: సీఎం కు బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాలపై ఎందుకు లేదు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM attention on Bathukamma festivals.. Why not Vinayaka festivals? Bhagavantha Rao is serious: బతుకమ్మ ఉత్సవాల పై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాల పై ఎందుకు లేదు? అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత రావు మండిపడ్డారు. 9వ తేదీన నిమజ్జనం జరుగుతుందని, అనంత చతుర్దశి రోజున చేయాలని ఆయన తెలిపారు. శుక్రవారం నిమజ్జనం చేయవద్దని వదంతులు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని, హై కోర్ట్ ఆదేశాలు ఎప్పటిలానే నిమజ్జనం చేసుకోమని ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఇన్ఫో లేదని, పాండ్స్ ఏర్పాటు విషయంలో క్లారిటీ ఇవ్వలేదని మండిపడ్డారు. పాండ్స్ దగ్గరికి ఎవరిని రానివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉత్సవాలను వ్యతిరేకించే వారు అక్కడ ఉంటే ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నిమజ్జనం విషయంలో పోలీసుల నుండి ఎలాంటి వత్తిడి తీసుకరావద్దని విజ్ఞప్తి చేశారు. బాలాపూర్ గణేష్ వారికి కూడా కౌన్సెలింగ్ ఇస్తున్నారని, వినాయక సాగర్ లో నిమజ్జనం వద్దని చెప్పడం విడ్డూరంగా వుందని అన్నారు. నిమజ్జనం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఎలాంటి కాలుష్యం జరగదని అన్నారు. బతుకమ్మ ఉత్సవాలపై ఉన్న శ్రద్ధ.. వినాయక ఉత్సవాల పై ఎందుకు లేదు? ప్రభుత్వం, సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి అపశృతి జరిగిన ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిమజ్జనంకు ముఖ్య అతిథిగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వస్తున్నారని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్‌లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!