CM Revanth Reddy : సాధారణ ట్రాఫిక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్
- శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసం వరకు ట్రాఫిక్‌లో ప్రయాణించిన సీఎం
- నిన్న డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సీఎం రేవంత్
- తన కాన్వాయ్ కోసం సిటీలో వాహనాలను నిలిపివేయవద్దని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు
- ప్రజలకు రోడ్లపై ఇబ్బందులు కలిగించే చర్యలును పూర్తిగి నివారించాలని స్పష్టం చేసిన సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మాటను నిలబెట్టుకున్నారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకూడదంటూ ఆయన ఇచ్చిన ఆదేశాలు నేటి నుండి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి తన నివాసానికి వెళ్లేటప్పుడు ఎక్కడా వాహనాలను నిలిపివేయకుండా, సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం ప్రయాణించడం విశేషం. నిన్ననే సీనియర్ పోలీస్ అధికారులతో సమావేశమైన సీఎం, తన కాన్వాయ్ కోసం రోడ్లపై ప్రజలను గంటల తరబడి నిలిపివేయవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పోలీసులు నేడు కొత్త విధానాన్ని అనుసరించారు. సీఎం వాహనాలు వెళ్తున్న సమయంలో ట్రాఫిక్‌ను పూర్తిగా ఆపకుండా, వాహనాలను ఒకే లేన్‌లో కదలడానికి అనుమతిస్తూ సాధారణ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
Also Read
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
తాజావార్తలు
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
-
Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!