Kishan Reddy: సెప్టెంబర్ 17.. హిందూ ముస్లింలకు సంబంధించిన కార్యక్రమం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: బీజేపీ రంగులు మార్చే పార్టీ కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17… హిందూ ముస్లింలకు సబంధించిన కార్యక్రమం కాదని ఆయన వెల్లడించారు. మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన చరిత్రను తెలంగాణ మరవదన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ కోసం మాత్రమే పనిచేసాయని… దేశ సంస్కృతిని, త్యాగాలను చెప్పేందుకు ప్రయత్నించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Narendra Modi: బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్‌కు ప్రధాని మోడీ ఫోన్.. ఆ అంశాలపై కీలక చర్చ
Also Read
- Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
- Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
- DK Aruna : ఓటమి భయంతోనే కాంగ్రెస్ డ్రామాలు.. ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు..
- IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
370 ఆర్టికల్ రద్దు చేస్తే రక్తపాతం జరుగుతుందని అన్నారని.. కానీ ఒక్క ఈగ, దోమ కూడా కదలలేదన్నారు. మోడీ నాయకత్వం పట్ల విష ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మోడీ నేతృత్వంలో కుటుంబ రాజకీయాలకు చరమ గీతం పాడుతామన్నారు. సెప్టెంబర్ 17న జరిగే కార్యక్రమానికి ముగ్గురు సీఎంలను ఆహ్వానించామని.. ఎవరెవరు వస్తారో మీకు తెలుసని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అందరూ రావాలని కోరుతున్నామని కిషన్‌రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!