CAT : అతన్ని విధుల్లోకి తీసుకుంటారా? మిమ్మల్ని ఏపీకి పంపించాలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభిషేక్ మొహంతిని రెండు వారాల్లో విధుల్లోకి తీసుకోవాలని సీఎస్‌కు క్యాట్ ఆదేశించింది. ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకోనందుకు సీఎస్‌పై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు వారాల్లో అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. సీఎస్ సోమేశ్‌కుమార్‌పై అభిషేక్ మొహంతి దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై క్యాట్ విచారణ జరిపింది. ట్రైబ్యునల్ విచారణకు సీఎస్ సోమేశ్‌కుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు.
ట్రైబ్యునల్ ఆదేశాలతోనే సీఎస్ తెలంగాణలో కొనసాగుతున్నారని క్యాట్ వ్యాఖ్యానించింది. అవసరమైతే ఆదేశాలను పునఃసమీక్షిస్తామని సీఎస్‌కు ట్రైబ్యునల్ హెచ్చరించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ అభిషేక్ మొహంతి గతంలో క్యాట్‌లో పిటిషన్ వేశారు. పరిశీలించిన క్యాట్… అభిషేక్‌ను రిలీవ్ చేయాలని ఏపీని, విధుల్లోకి తీసుకోవాలని తెలంగాణను ఆదేశించింది. అయితే విధుల్లోకి తీసుకోవడం లేదంటూ అభిషేక్ మొహంతి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు.
Also Read
- Tags
- breaking news
తాజావార్తలు
-
Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
-
Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
-
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
-
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్‌పై సునీత సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!