కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరిస్తారా..?బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శాంతి భద్రతలను కాపాడటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ గుండాల దాడిలో బీజేపీ నేతల వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు. దాడి అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పై నిప్పులు చెరిగారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులను బెదిరించడమేంటని ఆయన మండి పడ్డారు. సీఎం డైరెక్షన్‌లోనే దాడులకు కుట్ర జరిగిందన్నారు. ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతులను కలిసేందుకు వస్తుంటే టీఆర్ఎస్ నేతలకు ఎందుకింత అసహనం వస్తుందో చెప్పాలని ప్రశ్నించారు.
మీ అసలు బండారం బయటపడుతుందనే భయంతోనే దాడులకు యత్నిస్తారా?రైతులు వచ్చి వాళ్ల బాధలు నాతో చెప్పుకుంటే రైతు లపై దాడి చేయిస్తారా? రైతులను మార్కెట్‌కు రాకుండా ఖాళీ చేయిం చారు. నలుగురైదుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు నల్లజెండాలతో వస్తే మేం భయపడతామా? బీజేపీ కార్యకర్తలు తిరగబడితే మీరు తట్టు కుం టారా? మీరు గ్రామాల్లో తిరగగలరా? అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురింపించారు. కేసీఆర్ తెలంగాణలో అరాచకం సృష్టిం చాలనుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతగా, ఎంపీగా రైతులను కల వడం మా హక్కు అని బండి సంజయ్ అన్నారు. బీజేపీ నేతలతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్లేనన్నారు. తుఫాన్ ప్రమాదం పొంచి ఉందని వడ్లు కొనాలని అడిగేందుకే వచ్చానని బండి సంజయ్ అన్నారు.
Also Read
- CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
- CM Revanth Reddy : సీఎం రేవంత్‌కు కేరళలో ఘన గౌరవం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్’ అవార్డు.!
- Ganesh Immersion 2026:10 వేల కెమెరాలు, డ్రోన్లు రంగంలోకి.. గణేశ్ నిమజ్జనంపై హైటెక్ నిఘా..
- Sword Dance : వినాయక నిమజ్జనంలో తల్వార్లతో యువకుల హల్చల్.. ఖమ్మంలో కలకలం.!
- Tags
- bandi sanjay
- bjp
- Farmers
- kcr
- police
తాజావార్తలు
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
-
High Court: భార్యనే పనులెందుకు చేయాలి.. భర్త కూడా చేయాల్సిందే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
-
Vadivelu : ఆ మూడో వ్యక్తి వల్లే ధనుష్‌తో నాకు గొడవలు!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!