BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRS Parliamentary Meetings: బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నేడు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతి భవన్‌లో సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించనున్నారు. లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కేసీఆర్ భోజనానికి ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం అనంతరం సభ జరగనుంది. జాతీయ పార్టీగా పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల కోసం పోరాడుతూనే దేశ వ్యాప్తంగా ఉన్న సమస్యలపై కూడా స్పందించేలా వ్యూహాలు రచిస్తున్నారు.
Read also: Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన
Also Read
ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇది రెండు విడతలుగా ఏప్రిల్ 6 వరకు కొనసాగుతుంది. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రి రెండవ రోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ 2023ని సమర్పిస్తారు. బడ్జెట్ ప్రింట్ కాపీల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎవరినీ అనుమతించలేదు. బడ్జెట్ సమర్పణకు పది రోజుల ముందు నుంచే కాపీల ముద్రణ ప్రారంభం కానుంది. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం యొక్క నేలమాళిగలో జరుగుతుంది. ఇందులో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈ ప్రింట్‌ను ప్రారంభించడానికి భారతీయ వంటకం అయిన హల్వా తయారు చేయబడింది. ఆర్థిక మంత్రి సమక్షంలో సిబ్బందికి పంపిణీ చేయనున్నారు.
Female Guise: ట్రెండ్ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!