Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Attack on Police: అన్యాయం జరిగితే చాలు ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్ని అవాంతరాలు వచ్చిన సరే అక్క ఒక్కక్షనంలో హాజరవుతారు పోలీసులు. అలాంటి పోలీసులపై స్థానికులు తిరగబడితే పరిస్థితి ఏంటి. దాడులు జరిగితే పోలీసులు అడ్డుకుని ఇరుపక్షలవారిని శాంతిపజేస్తారు. అలాంటిది పోలీసులపై రాళ్లు కర్రలతో దాడి చేయడంతో చర్చకు దారి తీస్తోంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో చోటుచేసుకుంది.
Read also: Female Guise: ట్రెండ్ మార్చిన దొంగలు.. ఆడవేషంలో దొంగతనాలు
Also Read
- Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
- Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
- Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామరం తండాలో పోలీస్ లపై దాడి తీవ్ర కలకలం రేపింది. శామీర్ పేట వైన్ షాపు కాల్పుల నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. తండాలో ఒక వ్యక్తి విచారించేందుకు ఉదయం వెళ్లడంతో స్థానికులు వారిపై తిరగపడ్డారు. కాసేపు పోలీసులకు ఏమీ అర్థంకాలేదు. పోలీసులపై ఒకరిపై ఒకరు గుంపుగా చేరి దాడి చేయడంతో.. పోలీసులు పరుగులు పెట్టారు. అయినా స్థానికులు వదలలేదు. తీవ్రంగా గాయపరచాడు. తండా వాసుల దాడిలో ఇద్దరు ఇన్స్పెక్టర్ లకు, నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. తండా వసూలు రాళ్లు కర్రలతో దాడి చేశారు. దాడి చేస్తున్న విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి ఎంపీపీ వెళ్లారు. హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకుని గాయపడ్డ పోలీసులని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించిన అధికారులు. ఉద్దేమర్రి వైన్స్ కాల్పుల ఘటనలో తండా వ్యక్తి విచారణ కోసం వెళ్లిన శమిర్ పేట్, అల్వాల్ పోలీసుల పైన దాడి చేసినట్లు తెలిపారు. అనుమానిత వ్యక్తిని విచారణ చేస్తున్న సమయంలో దాడి చేశారని తెలిపారు. గాయపడ్డవారు.. అల్వాల్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కిరణ్, శామీర్ పేట్ ఎస్‌ఐ మునిందర్, మేడ్చల్ ఎస్‌ఐ సత్యనారాయణ, మరొక వ్యక్తి సీసీఎస్ ఎస్‌ఐగా గుర్తించారు అధికారులు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. పోలీసులపై ఈవిధంగా దాడి చేయడంతో ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Ariyana Glory: కుండ పట్టుకుని కుర్రాళ్ల కొంపముంచుతున్న అరియానా..
తాజావార్తలు
-
Danam Nagender: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నా.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీ..!
-
Xiaomi TV: Xiaomi TV S Pro RGB-Mini LED 2027 సిరీస్ లాంచ్.. 98 ఇంచెస్ స్క్రీన్, Dolby Atmos, HyperOS 4
-
Hanuman Ansh : రూ. 400 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ 47వ రోజు దాదాపు రూ. 5 కోట్లు వసూళ్లు
-
Hyderabad Metro: వినాయక భక్తులకు గుడ్ న్యూస్.. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో టైమింగ్స్ మార్పు.! లాస్ట్ రైలు ఎప్పుడంటే?
-
Kakumanu Rajasekhar Death: వైసీపీలో విషాదం.. కాకుమాను రాజశేఖర్ ఆకస్మిక మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!