Kavitha: దోచుకోవడానికే మూసీ ప్రాజెక్ట్ చేపట్టినట్లుంది
- దోచుకోవడానికే మూసీ ప్రాజెక్ట్ చేపట్టినట్లుంది
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పేద ప్రజల పొట్ట కొట్టి పెద్దలకు పంచడమే మూసీ ప్రాజెక్ట్ లక్ష్యంగా కనిపిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. శాసనమండలి మీడియా పాయింట్ దగ్గర కవిత మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రాజెక్టు చిన్న భాగానికే రూ.4100 కోట్లు అయితే మొత్తం ప్రాజెక్ట్‌కు ఎంత అవుతుంది…? అని నిలదీశారు. ప్రిలిమినరి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రకారం.. మూసీ ప్రాజెక్ట్ కమర్షియలైజేషన్ కోసమే చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా డబ్బులు సంపాదించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఇది కూాడా చదవండి: AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. వాటికి లైన్ క్లియర్
Also Read
శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటానికి మూసీ ప్రాజెక్ట్‌పై వరల్డ్ బ్యాంక్ రుణాలపై స్పష్టం చేశారన్నారు. రేవంత్ సర్కార్.. ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లినట్లుగా ఒప్పుకున్నారని తెలుస్తుందన్నారు. ప్రివిలేజ్ మోషన్‌కి మంత్రి శ్రీధర్‌బాబు సమాధానం చెప్పారని.. కేవలం సివారేజ్ లైన్ కోసం రూ.4100 కావాలని అడిగినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. కానీ ప్రిలిమినరి ప్రాజెక్టు రిపోర్ట్‌లో ఏముందో చెప్పేందుకు మాత్రం దాచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శ్రీధర్‌బాబు గారడీ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇది కూాడా చదవండి: KTR: ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై కేసు నమోదు..
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?