Telangana BJP : ఇద్దరు బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసులు
- ఇద్దరు బీజేపీ నేతలకు షో కాజ్ నోటీసులు
- వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్ లకు షోకాజ్ నోటీసులు
- మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana BJP : బీజేపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ ఇద్దరు ప్రముఖ నేతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నియమావళిని ఉల్లంఘించారని, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించారని పేర్కొని వెంకటేష్ నేత, గోమాస శ్రీనివాస్ లకు ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించబడింది. మంచిర్యాలలో రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇద్దరు నేతలు పరస్పరం దూషణలకు పాల్పడినట్లు పార్టీ అధికారులు తెలిపారు. ఈ సంఘటనతో పార్టీ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. క్రమశిక్షణ కమిటీ ఆదేశాల ప్రకారం.. మూడు రోజుల్లోపే సంజాయిషీ సమర్పించాలని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇది పార్టీ లోపల క్రమశిక్షణ, నియమాలను రక్షించేందుకు తీసుకున్న చర్యగా పేర్కొన్నారు.
Supreme court: ‘‘ ఉరిశిక్ష ’’ మార్పుకు కేంద్రం సిద్ధంగా లేదు.. సుప్రీంకోర్టు ఆక్షేపణ..
Also Read
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?