BJP: దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్ర..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ప్రధాని నరేంద్రమోడీ దక్షిణాదిలో సెటిల్ అయ్యారని, కేరళ నుంచే ప్రచారాన్ని ప్రారంభించనున్నారనే చర్చ సాగుతోంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత బలమైన పార్టీగా ఉన్న తెలంగాణపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది.
Read also: Pakistan-Iran Conflict: పాకిస్థాన్- ఇరాన్ మధ్య కుదిరిన సయోధ్య..
Also Read
- KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
- Cheyutha Pension: అలర్ట్.. నేటి నుంచి కొత్త పింఛన్ల దరఖాస్తులు ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే..
- Harish Rao: నిరుద్యోగులపై ఎందుకింత కక్ష? సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
- Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
గత ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ.. ఈసారి కనీసం 10 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజల్లోకి బలంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు రథయాత్రలు చేపట్టనున్నారు.ఐదు పార్లమెంట్ క్లస్టర్ల పరిధిలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. కాగా, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించిన బీజేపీ రాష్ట్రంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. మొత్తం 12 మంది అధ్యక్షులను మారుస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 6 ఫ్రంట్‌ల అధ్యక్షులను కూడా మార్చారు.
నూతనంగా నియమితులైన బీజేపీ జిల్లా అధ్యక్షులు:
* మహబూబ్ నగర్ – పి శ్రీనివాస్ రెడ్డి
* వరంగల్ – గంటా రవి
* నారాయణపేట – జలంధర్ రెడ్డి
* వికారాబాద్ – మాధవరెడ్డి
* నల్గొండ – డాక్టర్ వర్షిత్ రెడ్డి
* ములుగు – బలరాం
* నిజామాబాద్ – దినేష్ కుమార్
* పెదపడల్లి – చందుపట్ల సునీల్
* సంగారెడ్డి – గోదావరి అంజిరెడ్డి
* సిద్దిపేట – మోహన్ రెడ్డి
* యాదాద్రి – పాశం భాస్కర్
* వనపర్తి – డి నారాయణ
6 మోర్చాల అధ్యక్షులు:
* ఎస్టీ మోర్చా – కళ్యాణ్ నాయక్
* OBC మోర్చా – ఆనంద్ గౌడ్
* మహిళా మోర్చా – డాక్టర్ శిల్ప
* కిసాన్ మోర్చా – పెద్దోళ్ల గంగారెడ్డి
* ఎస్సీ మోర్చా – కొండేటి శ్రీధర్
* యువమోర్చా – మహేందర్
Venkateswara Stotram: శనివారం నాడు ఈ స్తోత్ర పారాయణం చేస్తే మోక్షప్రాప్తి కలుగుతుంది.
తాజావార్తలు
-
Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’…
-
CM Chandrababu: చట్ట వ్యతిరేక నిరసనలు సహించం.. వైసీపీ దీక్షలపై సీఎం కీలక వ్యాఖ్యలు..!
-
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
-
KCR: స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ అండ.. రూ. 2.25 కోట్ల ఆర్థిక సాయం..
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!