DK Aruna: బంగారు భవిష్యత్తు కావాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారు భవిష్యత్తు కావాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి బీజేపీ సీనియర్ నేత డీకే అరుణ అన్నారు. జులై 2 ,3 వ తేదీన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా ఆమో మీడియాతో మాట్లాడారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు పనులు ప్రారంభం ఆయ్యాయని తెలిపారు. మోడి తో పాటు బీజేపీ ముఖ్యమంత్రులు, జాతీయ పదధికారులు,కేంద్ర మంత్రులు పాల్గొన్నారని పేర్కొన్నారు. 3 వ తేదీన కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం ఫెరడ్ బీజేపీ బహిరంగ సభ వుంటుందని డీకే అరుణ తెలిపారు. ఆ సభ కి మోడీ తో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు సభకి రానున్నారని డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారం లోకి నియంత పాలన నడుస్తుందని మండిపడ్డారు.
బంగారు కుటుంబంగా మిగిలింది కేసీఆర్ కుటుంబం మాత్రమే నని విమర్శించారు. అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలు ,డబుల్ బెడ్ రూమ్, నిరుద్యోగ భృతి, దళితులకు భూమి అన్నారు. దళిత బంధు పేరుతో ప్రజలను మోసం చేయడానికి పూనుకున్నారని ఎద్దేవ చేశారు. కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని డీకే అరుణ అన్నారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న మోడీనే అని పేర్కొన్నారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్ తో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. తెలంగాణ తల్లికి కేసీఆర్ బేడీలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పాలన ప్రజలు కోరుకున్నారని అన్నారు. ప్రజల ఆకాంక్షకి అనుగుణంగా బీజేపీ ముందుకు వెళ్తుందని తెలిపారు. అగ్నిపథ్ విషయంలో ప్రజలను ప్రతి పక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నారని డీకే అరుణ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Also Read
Relationship: ఎంత ఘాటు ప్రేమయో..! గర్ల్‌ఫ్రెండ్ కోసం ఆయనగా మారిన ఆమె..!
తాజావార్తలు
-
Samsung Galaxy Tab S12+: సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ S12+ ఫస్ట్ లుక్.. ఫ్రంట్ డిజైన్ వెల్లడి, త్వరలో లాంచ్?
-
ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్‌ను కోల్పోయిన భారత్!
-
Nita Ambani: దేశంలోని అత్యంత శక్తివంతమైన మహిళగా నీతా అంబానీ.. ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో తొలి స్థానం
-
The Odyssey: కటింగ్ చాయ్ కోసం ముంబై వీధుల్లో హాలీవుడ్ స్టార్లు.. వైరల్‌గా మారిన వీడియో
-
Nandamuri Mokshagna : బాలయ్య వారసుడి కోసం సందీప్ రెడ్డి వంగా?
ట్రెండింగ్
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!