BJP National Executive Meeting: బీజేపీ సభలో ఇంటెలిజెన్స్ పోలీసుల హల్ చల్
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నగరంలో రెండో రోజు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు అట్ట హాసంగా జరుగుతున్నారు. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భద్రతా లోపం బయటపడింది. బీజేపీ కార్యవర్గ సమావేశంలోకి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు రహస్యంగా వెళ్లారు.
అంతేకాకుండా.. ఇంటెలిజెన్స్ సీఐ శ్రీనివాస్ లోపలికి వెళ్లి రహస్యంగా ఫొటోలు తీస్తుండగా బీజేపీ నేత ఇంద్రాసేనా రెడ్డి అడ్డుకున్నారు. ఎందుకు ఫోటోలు తీస్తున్నారని ప్రశ్నించి వారిని బయటకు పంపారు. సమావేశం అజెండా.. తీర్మానం కాపీల ఫొటోలను తీసేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే.. వీరిని పోలీస్ అధికారిని సీపీకి అప్పగించారు బీజేపీ శ్రేణులు. కాగా..ఇంటెలిజెన్స్ అధికారుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
Y. S. Sharmila: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 70 వేల కోట్ల అవినీతి..
తాజావార్తలు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!