రేవంత్… పీసీసీ గా సక్సెస్ కావాలి : భట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా ఎంపికైన తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. సోనియా గాంధీ నిర్ణయం తో పిసిసి గా రేవంత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారని.. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపు నిచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ గా సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వనరులు దోపిడీకి గురి అవుతుందని… సోనియా గాంధీ ఆశించిన లక్ష్యాలు అమలు కావడం లేదన్నారు.
read also : కేబినెట్ విస్తరణకు వేళాయె..! నేతల ఢిల్లీ బాట
Also Read
- Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- HYDRA: నార్సింగిలో హైడ్రా దూకుడు.. ఆ చెరువు చుట్టూ కంచె నిర్మాణం షురూ..
కాంగ్రెస్ లక్ష్య సాధన కోసం కలిసి కట్టుగా నడుం బిగించి పోరాడాలని పేర్కొన్నారు. అనంతరం రేవంత్ మాట్లాడుతూ..కాంగ్రెస్ కి పర్యాయ పదం మల్లు కుటుంబమని.. సోనియా గాంధీ ఏ ఆలోచనతో తెలంగాణ ఇచ్చారో… ఆ లక్ష్య సాధనకు పని చేస్తామన్నారు. బడుగు..బలహీన వర్గాల అభివృద్ధికి పని చేస్తామని..ఇద్దరం కలిసి కట్టుగా పని చేస్తామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..