Bandi sanjay: మీ ముఖాలకు 1st తారీఖు న జీతాలు అడిగారా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ మండిపడ్డారు. అన్ని కులాలను కేసీఆర్ వదిలేశాడని, కులాల వారిగా ఎవరికి ఏమి చేశావో చెప్పాలని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నియోజక వర్గం లో ఎంతమందికి ఉద్యోగం వచ్చిందో జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలను జంతువుల లెక్క పట్టుకొచ్చి పట్టుకుపోయాడని విమర్శించారు. TRS పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ నేతలే ప్రచారానికి వద్దని అంటున్నారని మండిపడ్డారు. రాజ్ గోపాల్ రెడ్డి మొగొడి లెక్క తిరుగుతున్నారు, ఓటు అడుగుతున్నారుని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల కోసం అశ్వద్ధామ రెడ్డి కొట్లాడాడని గుర్తు చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని అన్నారు. నేను కాదు మీరు క్షమాపణ చెప్పాలి, ముక్కు నేలకు రాయాలని బండి సంజయ్ అన్నారు.
Read also: China: “జిమ్మి సాంగ్”కు చైనాలో క్రేజ్.. బప్పిలహరి పాటతో ప్రజల నిరసన
ఉద్యోగులకు మీరు పోర్లు దండాలు పెట్టాలని తెలిపారు. పాస్ పోర్ట్ ల దొంగ తనంలో ఒకడు, ఏసీబీ ట్రాప్ అయింది ఒకరు ఉన్నారని అన్నారు. బానిస బతుకులు బతికేది ఆ ఉద్యోగ సంఘాలు నేతలు అని అన్నారు. మీ ముఖాలకు 1st తారీఖు న జీతాలు అడిగారా? అంటూ ప్రశ్నించారు. మీకు కోట్ల ఆస్తులు ఉన్నాయి, మరి పొట్టకూటి కోసం పని చేసే ఉద్యోగుల పరిస్థితి ఏంది అని అన్నారు. 317 జీఓ గురుంచి ఎందుకు మాట్లాడలేదు? అని ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలి అనడానికి సిగ్గుండాలి… ఉద్యోగుల గురించి నేనే జైలుకు పోయినా అని అన్నారు. సీఎం దగ్గర కోట్ల రూపాయలు దొబ్బితిన్నారని, హెడ్ మాస్టర్ లతోని బాత్ రూం లు కడిగించిండు సీఎం…. పోయి మీనలుగురు కడగండి తెలుస్తుందని సంచళన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.
KTR: ఎమ్మెల్యే పైకి పోతే ఉపఎన్నిక వస్తుంది కానీ ఇక్కడ అమ్ముడు పోతే వచ్చింది