మనం టెన్షన్ పడడం కాదు.. కేసీఆర్‌కు టెన్షన్ పెడదాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇక నుంచి మనం టెన్షన్ పడడం కాదు.. సీఎం కేసీఆర్‌కు టెన్షన్ పెడదాం.. కసితో పనిచేయండి అంటూ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు పిలుపునిచ్చారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ గ్రేటర్ కార్పొరేటర్లతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, మంత్రులు ఇంకా అబద్ధాలు చెబుతూనే ఉన్నారని మండిపడ్డారు.. దుబ్బాకలో ప్రజలు ఓడించినా కేసీఆర్‌కు బుద్ధి రాలేదన్న ఆయన.. కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది.. సీఎంగా ఉండేందుకు కూడా ఆసక్తిగా లేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక, కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించిన బండి సంజయ్.. ఇప్పుడు తాను, తన కుటుంబం జైలుకు వెళ్లకుండా ఏం చేయాలో ఆలోచిస్తున్నారు.. అందుకే ఫామ్‌హౌస్‌కు పరిమితం అవుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇక నుంచి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేయడం కాదు.. వార్నింగ్‌లే ఇస్తాం.. త్వరలో ఫామ్‌హౌస్ ముట్టడి చేద్దాం అని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడాలి.. ఎట్టి పరిస్థితుల్లో రామచందర్‌రావు గెలవాలని.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలేచెందుకు మీరు, మేం అందరం ఎంతో కష్టపడ్డం.. విజయం సాధించాం.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కష్టపడాలని సూచించారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- Tags
- bandi sanjay
- ktr
- telangana
తాజావార్తలు
-
KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
-
Bus Fire Accident: మీర్పేట్లో బస్సులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
-
MV Cape Dao Attack: ఒమన్ తీరంలో MV Cape Daoపై దాడి.. భారతీయ నావికుడు మృతి
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
CM Chandrababu: వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!