Bandi Sanjay: నాగరాజు కుటుంబానికి పరామర్శ.. హత్య వెనుక పెద్ద కుట్ర..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో దారుణ హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని పరామర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్.. వికారాబాద్ జిల్లా మర్పల్లిలో నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ఆయన.. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.. సీఎం కేసీఆర్ మానవత్వం లేని మూర్ఖుడు.. నాగరాజును కిరాతకంగా చంపేసినా స్పందించక పోవడం దారుణం అన్నారు. బాధిత కుటుంబానికి ఇల్లు, ఉద్యోగం తోపాటు 8.5 లక్షలు ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమీషన్ ఆదేశించినా.. ఇంత వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్న ఆయన.. హోంమంత్రి చేస్తున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి.. రోహింగ్యాలకు కొమ్ముకాస్తున్నాడు అని విమర్శించారు.. సీఎం తాగి ఫామ్ హౌజ్ లో పడుకున్నాడు తప్ప పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. దళిత, సోకాల్డ్ సంఘాలు ఏమైపోయినాయి? నాగరాజు ఇంటి, కుటుంబ సభ్యుల శోకం, ఆర్ధిక దుస్థితి మీకు కన్పించడం లేదా? అని నిలదీశారు బండి సంజయ్.
Read Also: Congress: తెలంగాణలోనే మొదట రాహుల్ గాంధీ పాదయాత్ర..!
Also Read
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ముస్లిం అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న హిందూ అబ్బయిలను చంపేస్తున్నా…. ప్రభుత్వం ఏం చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.. నాగరాజును నగరంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ముస్లిం లుచ్చా నాకొడులు నరికి చంపితే కేసీఆర్ నోరెందుకు మెదపడం లేదు? కనీసం ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించ లేదు…? అని ఫైర్ అయ్యారు. ఎంఐఎం నేతల పేరు వింటేనే కేసీఆర్ గజ గజ వణికి పోతున్నాడు.. పాతబస్తీ పోవాలంటే కూడా సీఎం కేసీఆర్.. ఒవైసీ అనుమతి తీసుకోవాల్సిందేనని సెటైర్లు వేశారు. అసలు రాష్ట్రంలో హోం మంత్రి ఉన్నాడా? హోం మంత్రి ఉన్నట్ల లేనట్లా? హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా కేసీఆర్ పట్టించుకోరా? రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా..? ఇంకెంత మంది రక్తం చిందిస్తే మీ కళ్లు చల్లబడతాయి? అని మండిపడ్డారు.
జాతీయ ఎస్సీ కమిషన్ వచ్చి హత్య జరిగిన వివరాలను సేకరించింది.. కానీ, కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్‌లో పడుకున్నాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్.. నాగరాజును హత్య చేసిన నిందితులను శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఎందుకు ఏర్పాటు చేయలేదు? అని ప్రశ్నించిన ఆయన.. కేసీఆర్ వ్యవహార శైలిపై దళితులు అందరూ ఆలోచించాలి… దళిత బిడ్డ నాగరాజు హత్యను పరువు హత్య గానో, రెండు కుటుంబాల మధ్య గొడవగానో చిత్రీకరించడం దారుణమైన విషయం అన్నారు. నాగరాజు హత్య వెనక మహా కుట్ర దాగి ఉంది. ముస్లిం ఉగ్రవాద సంస్థలు హిందువులను, హిందూ సమాజాన్ని భయపెట్టేందుకు చేస్తున్న కుట్ర ఇది అని ఆరోపించారు. ఇది ముమ్మాటికి వ్యక్తిగత హత్య కాదు.. ముస్లిం ఉగ్రవాదుల ప్రేరేపిత చర్య.. హిందువులు ముస్లింలకు భయపడి ఉండేలా చేస్తున్న దుశ్చర్యగా పేర్కొన్నారు. లవ్ జీహాదీ పేరిట ముస్లిం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, లోబర్చి, అత్యాచారాలు, హత్యలు చేస్తుంటే ఈ నోళ్లెందుకు ప్రశ్నించడం లేదు.. ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న నాగరాజును హత్య చేశారు. ఇది మొదటిది కాదు.. రెండేళ్ల క్రితం గుంటూరులో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిని ముస్లిం ఉగ్రవాద సంస్థలు ప్రేరేపించడంతో నరికి చంపారు.. ముస్లిం ఉగ్రవాద, ఎంఐఎం ప్రేరేపిత సంస్థల పోరు పడలేకనే కదా పాతబస్తీ నుంచి హిందువులు వేరే చోటుకు తరలిపోయారని మండిపడ్డారు. ఇలాంటి దుశ్చర్యలతో మొత్తం హిందూ సమాజాన్ని భయపెట్టి, తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు ఎంఐఎం, ఆ పార్టీ సంకనాకే టీఆర్ఎస్ చేసిన కుట్ర ఇది అని ఆరోపించారు బండి సంజయ్.
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!