Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్
- హైకోర్టు కీలక తీర్పు
- బెయిల్‌కు షరతులు విధింపు
- 49 రోజుల జైలు తర్వాత ఊరట
- దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే దశకు రావడం, నిందితుడు ఇప్పటికే 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read
- KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
- Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
- Anganwadi Jobs: ఇంటర్ పాసైన మహిళలకు శుభవార్త.. అంగన్వాడీల్లో భారీగా ఉద్యోగాలు..
- Harish Rao : సిద్దిపేటకు వచ్చి కాళేశ్వరం నీళ్లను చూడండి.. సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు నిందితుడికి కొన్ని కీలక షరతులను విధించింది. లక్ష రూపాయల విలువైన వ్యక్తిగత బాండ్లతో పాటు ఇద్దరు పూచీకత్తులను (షూరిటీలను) సమర్పించాలని స్పష్టం చేసింది. దర్యాప్తుకు సహకరించాలని, సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభావితం చేయడానికి ప్రయత్నించకూడదని న్యాయస్థానం ఆదేశించింది. పెట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ పోక్సో కేసులో సుదీర్ఘ ఉత్కంఠ తర్వాత భగీరథ్‌కు న్యాయస్థానం నుండి ఉపశమనం లభించింది.
తాజావార్తలు
-
Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్
-
KTR : కాంగ్రెస్ పని అయిపోయింది.. సర్వేల్లో బీఆర్ఎస్కు 78 సీట్లు ఖాయం
-
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్‌కు చోటు.. ఆ బ్యాటర్‌పై వేటు..
-
Uttam Kumar Reddy : ఎల్నీనో సవాళ్లపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అప్రమత్తం
-
US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌పై అమెరికా దాడి…
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!