Home
Bandi Bhagirath
Bandi Bhagirath News
-
Bandi Bhageerath :బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్
మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో పోక్సో (POCSO) చట్టం కింద అరెస్టయి చంచల్‌గూడ జైలులో ఉన్న బండి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తుది తీర్పును వెలువరించింది. దర్యాప్తు ముగిసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసే దశకు రావడం, నిందితుడు ఇప్పటికే 49 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించిన నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. … -
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్..
Bandi Bhagirath: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు బెయిల్… -
Ramchander Rao: బండి సంజయ్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్‌రావు
Ramchander Rao: గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు సమాధానమిచ్చారు. "బండి సంజయ్ తప్పు చేస్తే పార్టీ చర్యలు… -
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో పరారీలో ఉన్న నిందితుడు బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. శనివారం బండి భగీరథ్ న్యాయవాదుల సమక్షంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో హైకోర్టు నుండి ఆయనకు మధ్యంతర బెయిల్ రాకపోవడంతో పాటు, సైబరాబాద్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తుండటంతో అరెస్ట్ తప్పదని భావించిన భగీరథ్ ఈ… -
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
Bandi Bhagirath : సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ కోసం సైబరాబాద్ పోలీసులు తమ వేటను మరింత ముమ్మరం చేశారు. హైకోర్టులో భగీరథ్ కు మధ్యంతర బెయిల్ లభించకపోవడంతో, పోలీసులు ఏ క్షణంలోనైనా ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న భగీరథ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. భగీరథ్ ఆచూకీ కోసం సైబరాబాద్ పోలీసులు ప్రత్యేకంగా నాలుగు బృందాలను రంగంలోకి దించారు. నిందితుడు దేశ… -
RGV : తండ్రిని మించిన తనయుడు.. బండి సంజయ్ కుమారుడిపై ఆర్జీవీ కామెంట్స్
rgv twit about bandi sanjay son bandi bhagirath video. Breaking news, latest news, Telugu news, RGV, Bandi Sanjay, Bandi Bhagirath
తాజావార్తలు
-
SS Rajamouli: గ్లోబల్ బాక్సాఫీస్‌పై జక్కన్న కన్ను.. ‘వారణాసి’ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ !
-
RGV: ఆ అరెస్ట్‌లతో టైగర్ ష్రాఫ్ కేసు ఆగదు
-
Deepika Padukone: దీపికా పదుకొణే.. బ్యాక్ టు షూట్!
-
Vaibhav Sooryavanshi: న్యూజిలాండ్ గడ్డపై వైభవ్ అరుదైన ఘనత.. సచిన్‌తోపాటు పాక్, బంగ్లా ఆటగాళ్ల రికార్డులు బ్రేక్..
-
Asian Para Games: ఆసియా పారా క్రీడలను ఘనంగా ముగించిన భారత్.. 114 పతకాలతో గత రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!