AP CS Letter To Telangana CS: ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలపై లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CS Sameer Sharma Wrote Letter To Telangana CS Over Interstate transfer of employees: ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలపై తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు ఏపీ సీఎస్ సమీర్ శర్మ లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఏపీకి, ఏపీ నుంచి తెలంగాణకు శాశ్వత ప్రతిపాదికన బదిలీ కావడానికి కొందరు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు 1808 మంది, తెలంగాణ నుంచి ఏపీకి 1369 మంది బదిలీ కావాలని కోరుకునే ఉద్యోగులున్నారని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ అవ్వాలనుకునే ఉద్యోగులకు ఎన్ఓసీ ఇవ్డానికి ఏపీ నిర్ణయించిందని.. ఏపీ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఎన్ఓసీ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర విభజన అనేది ఊహించని సంఘటన అని.. ఈ విభజన ఉద్యోగుల పని, జీవిత సమతుల్యతను ప్రభావితం చేసిందని సమీర్ శర్మ తెలిపారు. వైద్యం, భార్యాభర్తల ఉద్యోగం, పిల్లల చదువులు, సొంతిల్లు వంటి అనేక కారణాల వల్ల.. నిర్దిష్ట రాష్ట్రంలో ఉండాలనుకునే చాలామంది ఉద్యోగులు అసంతృప్తి, నిస్పృహకు లోనవుతున్నారన్నారు. ఈ ఉద్యోగుల ఆందోళనలను మానవతా ధృక్పధంతో పరిష్కరించాలని ఏపీ నిర్ణయించిందన్నారు. ఈ ఉద్యోగులను అంతర్రాష్ట్ర బదిలీ ద్వారా మార్చుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయంలో వీలైనంత త్వరగా సమస్యని పరిష్కరించాల్సిన అవసరముందని సమీర్ శర్మ ఆ లేఖలో పేర్కొన్నారు. మరి, దీనికి తెలంగాణ సీఎస్ ఎలా బదులిస్తుందో చూడాలి.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
తాజావార్తలు
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
-
IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
-
Off The Record: జగన్‌కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా…!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!