Chain Snatching: ఓరేయ్ ఎంట్రా ఇదీ.. సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ దొంగతనాలు ఎంట్రా బాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chain Snatching: అతను సాప్ట్వేర్ ఉద్యోగి.. క్రికెట్ అంటే ప్రాణమే కాదండోయ్ క్రికెట్ బెట్టింగ్ లకు అలవాడు పడి లక్షల్లో అప్పుల పాలయ్యాడు. మరి అవి తీర్చాలంటే ఒక్క సాప్ట్ వేర్ జాబ్ చేస్తే ఎలా అనుకున్నాడు సాఫ్ట్ వేర్ సారు. అందుకని ఏంచేయాలని ఆలోచనలో పడ్డాడు. మైండ్ లో ఒక థాట్ వచ్చింది. ఈజీగా అప్పులు తీర్చేయచ్చు అనుకుని దొంగతనాలు చేసి అప్పులు తీర్చేద్దాం అని దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. చివరికి పోలీసులకు పట్టుపడ్డాడు. ఈఘటన మేడ్చల్ జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
Read also: Telangana Assembly: గవర్నర్ బడ్జెట్ ప్రసంగం.. నేడు ధన్యవాద తీర్మానం
Also Read
- Telangana Heatwave: మండిపోతున్న ఎండలు.. వడదెబ్బతో ఆ జిల్లాలో ఒకే రోజు ముగ్గురు మృతి..
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- Betting: కోట్లు కురిపించే 'క్రికెట్ బెట్టింగ్' డాన్.. ఎట్టకేలకు దొరికిపోయాడుగా.. వెలుగులోకి సంచలన నిజాలు..
- Land Rates: తెలంగాణలో భూములకు కొత్త ధరలు.. జూన్ 5 నుంచే ప్రారంభం..
శ్రీకాకుళం పాతపట్నం ప్రాంతానికి చెందిన సవన మనోజ్ కుమార్ ఎంబీఏ పూర్తి చేసి ప్రగతినగర్ లేక్ యూ కాలనీలో ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్లకు బానిసైన అతడు ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేవాడు. 5 నుంచి 10 శాతం వడ్డీకి అప్పులు తీసుకుని మరీ బెట్టింగ్లు వేసి ఓడిపోయాడు. ఆ అప్పులు తీర్చేందుకు సులభంగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. గత నెల 31వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిజాంపేట శ్రీనివాస కాలనీలోని శ్రీ బాలాజీ రెసిడెన్సీకి చెందిన ఓ వృద్ధురాలు స్వర్ణలత సాయిబాబా ఆలయానికి వెళ్లింది. పూజ ముగించుకుని ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో వెంబడించిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి మనోజ్ కుమార్ ఇంటి వద్ద ఉన్న లిఫ్ట్ దగ్గర చైన్ పగలగొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని శశిగూడలో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఏసిపి చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు. మియాపూర్లో చోరీ చేసిన స్కూటీ, రెండున్నర తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Bhuma Akhila Priya: ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిల హౌస్ అరెస్ట్
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
-
PF Money: ఉద్యోగం మారిన తర్వాత పీఎఫ్ విషయంలో ఈ తప్పు చేస్తే భారీ నష్టం తప్పదు!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజమిదే!
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!