సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని కోదాడ 65వ జాతీయ రహదారి పై మేళ్లచెరువు ఫ్లైఓవర్ వద్ద ఓ ట్రావెల్ బస్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాద సమయంలో 39 మంది బస్సులో ప్రయాణిస్తున్నారు. హైద్రాబాద్ నుండి చెరుకుపల్లి వెళ్తుండగా మధ్యలో కోదాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకొని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే జరిగిందని తెలుస్తోంది.
Also Read
- Tags
- ACCIDENT
- PRIVATE TRAVEL
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?