Hyderabad: సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. బ్లేడ్ తో దాడి చేసుకున్న విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. ప్రాథమిక సమాచారం మేరకు ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చెలరేగినట్లు తెలుస్తుంది. మత విద్వేషాలు రెచ్చగొట్టేటట్టు పాటలు పాడుతుంటే అడ్డుకున్న ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి నాయకుడు ఫైజల్ పై ఏబీవీపీ విద్యార్థులు దాడికి దిగారని విశ్వసనీయ సమాచారం. ఈ సంఘటనకు సంబంధించి ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగగా ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు బ్లేడ్ తో భౌతిక దాడులు చేసుకున్నట్లు సమాచారం. దీంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
Read also: Noida : రూ.200కోట్ల డ్రగ్స్ స్వాధీనం.. నలుగురు విదేశీయుల అరెస్ట్
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
దీనిపై కొందరు విద్యార్థులు పోలీసులకు సమచారం ఇవ్వడంతో హుటాహుటిన యూనివర్సిటీకి చేరుకుని గాయపడిన విద్యార్థులు చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సర్ది చెప్పినట్లు తెలుస్తుంది. గాయపడిన విద్యార్థుల్లో విద్యార్థినులు కూడా ఉండటం గమనార్హం. ఓ వర్గం వారు బ్లేడ్ తో విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఓ విద్యార్థికి తీవ్రంగా గామపడ్డాడు. సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఎవరిని లోనికి అనుమతించకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Shubman Gill Lady: అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయిన శుభ్‌మన్ గిల్.. వీడియో వైరల్!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు