Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News A Twist In The Case Of Missing Woman In Osmania Police Station

Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు

Published Date :January 21, 2023 , 12:05 pm
By NTV WebDesk
Women Missing Case: మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

A twist in the case of missing woman in Osmania Police Station: ఉస్మానియా పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ మిస్సింగ్ కేసులో ట్విస్ట్ బయటపడింది. ఈనెల 5వ తేదీన చంద్రకళ అనే మహిళ కనిపించకుండా పోయింది. కుటుంబసభ్యులు పోలీసులు ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే కొందరు ఈనెల 16న స్థానికులు మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహం చంద్రకళగా గుర్తించారు మల్కాజిగిరి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు వ్యక్తులు కలిసి మహిళను అత్యాచారం చేసి హత్య చేసినట్లు మల్కాజిగిరి పోలీసులు నిర్ధారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బనావత్ రాజు, సయీద్ గౌస్ లను నిందితులుగా పోలీసులు గుర్తించారు. మద్యం మత్తులో మహిళపై లైంగిక దాడి చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

Read also: Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి

Also Read

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
  • GWMC : ఓరుగల్లు బల్దియాకు బాస్ ఎక్కడ.?
  • Telangana: సైబర్ నేరస్థుల వేటలో తెలంగాణ పోలీస్.. "ఆపరేషన్ క్రాక్‌డౌన్ 2.0" ప్రారంభం.!
  • KTR: రంగుల సినిమా చూపించి రేవంత్ అధికారంలోకి వచ్చాడు

అయితే మృతురాలు చంద్రకళ మౌలాలి రైల్వే స్టేషన్ సమీపానికి ఎందుకు వెళ్లింది? ఆమెను ఎవరైనా అక్కడకు రమ్మని పిలవడంతో చంద్రకళ మౌలాలి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లిందా? లేక మౌలాలి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లిన చంద్రకళను చూసి మద్యం మత్తులో ఉన్న బనావత్ రాజు, సయీద్ గౌస్ ఆమెను గమనించి చంద్రకళపై అత్యాచారానికి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అయితే చంద్రకళ మరణంతో.. కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడే వస్తా అంటూ బయటకు వెళ్లిన చంద్రకళ సవమై కనింపించడంతో కుటుంసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిందుతులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
Excessive Yawning: ఆవలింత ఇంత డేంజరా?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • missing woman
  • Osmania Police Station
  • telangana
  • twist in the case

తాజావార్తలు

  • Bengal Elections: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. ఎల్లుండి చివరి విడత పోలింగ్

  • Astrology: ఏప్రిల్‌ 27, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్తలు..!

  • LSG vs KKR: షమీ లాస్ట్ బాల్ సిక్స్, రింకు ఫస్ట్ బాల్ ఫోర్.. సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కేకేఆర్

  • CM Revanth Reddy : ఐఏఎస్‌ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ

  • House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions