ATM Robbery: ఈ టెక్నీషియన్ మాయలోడే.. ఎంత సింపుల్ గా ఏటీఎం దోచేసాడో సారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ATM Robbery: ఇటీవల పలు ప్రాంతాల్లో ఏటీఎంలో చోరీ జరిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే వారంతా పకడ్బందీగా గునపాలు, కట్టర్లతో ఏటీఎం చోరీకి పాల్పడ్డారు. ఏటీఎం చోరీకి వచ్చిన ఓ దొంగ తన చేతిలో ఫోన్ ఆన్ చేసి సింపుల్ గా ఏటీఎం చోరీకి పాల్పడ్డాడు. అందులోని డబ్బులను మొత్తం దోచుకుని జెంటిల్ మెన్ గా బయటకు వచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే సిసి కెమెరా ఉందని మర్చిపోయాడు పాపం. అందులో అతను చేసిన ఫోన్ సంభాష, ఫోన్ ఆన్ చేసుకుని దాని చూస్తూ ఏటీఎం లో మణి కొట్టేసే సీన్ ప్రతీదీ రికార్డు కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏటీఎం దొంగ ఎవరో కాదు టెక్నీషియన్ అనే నిర్ధారించారు పోలీసులు. అయితే ఈ ఘటన నగరంలోని కెపీహెచ్ పీ కాలనీలో చోటుచేసుకుంది.
Read also: Vyjayanthi Movies: ఎన్టీఆర్ నుంచి నాని వరకూ అందరినీ వాడేస్తున్నారు…
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
హైదరాబాద్ లోని కేపీహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్ర బ్యాంక్ ఏటీఎంలో చోరీ కలకలం రేపింది. కేపీహెచ్‌బి పరిధిలోని ఏటీఎంలో సుమారు నాలుగు లక్షల రూపాయలు దొంగతనం చేసినట్లు సమాచారం. కె.పి.హెచ్.బి కాలనీ రోడ్ నంబర్ 4 లో మహారాష్ట్ర బ్యాంక్ ఏటిఎం తాళం షట్టర్ ఓపెన్ చేసి ఉండడంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. ఏటీఎం చోరీకి పాల్పడింది టెక్నీషియన్ దొంగ తనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సి.సి.పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓ టెక్నీషియన్ ధైర్యంగా తాళాలు ఏటీఎంలో ఓపెన్ చేసి డబ్బులు దొంగిలించడం ఏమిటని సిబ్బంది పనితీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెక్నీషియన్ పనిచేస్తున్న వ్యక్తి ఫోన్ ఆన్ చేసుకుని ఎవరితోనే సంభాషించడం పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా.. ఆ ఫోన్ లో మెసేజ్ లు చేస్తు ఏటీఎం చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. అయితే దొంగతనానికి పాల్పడిన టెక్నీషియన్ ఎవరితో మాట్లాడాడు? ఎవరికి ఫోన్ చేశాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఏటీఎం చోరీకి పకడ్బందీగా ప్లాన్ వేసినట్లు తెలుస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు.
TS Government: జేపీఎస్ లకు లాస్ట్ ఛాన్స్.. మధ్యాహ్నం 12 వరకు రాకపోతే లిస్ట్ లో లేనట్టే
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్‌లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!