తెలంగాణలో 20 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో భారీగా పోలీసు అధికారుల బదిలీలు జరిగాయి. ఖమ్మం రూరల్, గోదావరిఖని ఏసీపీలతోసహా 20 డీఎస్పీలను ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది పోలిష్ శాఖ. ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.
ఏసీబీ డీఎస్పీ వంగా రవిందర్ రెడ్డి మెట్పల్లి ఎస్డీపీవోగా ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ ఉన్న ఎండీ గౌస్ బాబాను మెట్పల్లి ఎస్డీపీవోగా బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ కోసం వెయింగ్‌లో ఉన్న డీఎస్పీ డీ రఘుచందర్‌ను స్టేషన్ ఘన్పూర్ ఏసీపీగా, డీఎస్పీ పీ సదయ్యను మహబూబాబాద్ ఎస్డీపీవోగా, ఎస్ గిరి ప్రసాద్‌ను గోదావరిఖని ఏసీపీగా నియమించారు.గోదావరిఖని ఏసీపీ వీ ఉమేందన్ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇంటెలిజెన్స్ డీఎస్పీ జీ బస్వా రెడ్డి ఖమ్మం రూరల్ ఏసీపీగా, అక్కడ ఉన్న ఎస్ వెంకట్ రెడ్డిని హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. వెయింటింగ్‌లో ఉన్న బీవీ సత్యనారాయణను వికారాబాద్ ఎస్డీపీవోగా, అక్కడ ఉన్న ఏ సంజీవరావు హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. వెయిటింగ్లో ఉన్న జీ కృష్ణను జనగాం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎస్ వినోద్ కుమార్‌ను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
Also Read
ఇక వెయిటింగ్లో ఉన్న ఏ మహేశ్‌ను బెల్లంపల్లి ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఎంఏ రహమాన్‌ను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. మహబూబ్‌నగర్‌లో వెయిటింగ్లో ఉన్న బీ కృష్ణను మహబూబ్‌నగర్ ఎస్డీపీవోగా నియమించగా, అక్కడ ఉన్న జీ శ్రీధర్‌ను హైదరాబాద్‌లోని చీఫ్ ఆఫీస్‌కు ట్రాన్స్ఫర్ చేశారు. వరంగల్ డీఎస్పీ ఎన్ సుధీర్‌ను హైదరాబాద్‌లోని గోపాలపురం ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న పీ వెంకట రమణను చీఫ్ ఆఫీస్‌కు బదిలీ చేశారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో పోస్టింగ్ కోసం వేచిఉన్న బీ గంగాధర్‌ను రాజేంద్రనగర్ ఏసీపీగా నియమించగా, అక్కడ ఉన్న ఆర్ సంజయ్ కుమార్‌ను చీఫ్ ఆఫీస్‌కు ట్రాన్స్ఫర్ చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!