Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News 12 Newly Elected Mlcs Will Start From Today In Telangana

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ప్రారంభం

Published Date :January 5, 2022 , 11:24 am
By Sudhakar Ravula
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణలో ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి.. కొందరు ఏకగ్రీవంగా ఎన్నికైతే.. మరికొన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి.. ఫలితాలు కూడా వెలువడ్డాయి.. మరోవైపు నిన్నటి(డిసెంబర్‌ 4వ తేదీ 2022)తో 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీల పదవీ కాలం ముగిసిపోయింది.. దీంతో.. నేటి నుంచి కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీల పదవీకాలం ప్రారంభం కానుందని.. నేటి నుంచి ఆరు సంవత్సరాల పాటు కొత్తగా ఎన్నికైన 12 మంది ఎమ్మెల్సీలు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ప్రకటించింది..

Read Also: ఆ బ్యాంకులు సేఫ్..! ఆర్బీఐ కీలక ప్రకటన

ఇక, తెలంగాణలోని తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు శాసన మండలి సభ్యులు ఎన్నికైనట్లు ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల కమిషన్.. మొత్తంగా 12 మంది ఎమ్మెల్సీలు.. శాసన మండలిలో అడుగుపెట్టబోతున్నారు.. కొత్తగా ఎన్నికైన సభ్యుల పేర్లు, వివరాలను గమనిస్తే.. 1. దండే విఠల్ (ఆదిలాబాద్), 2. తాత మధు (ఖమ్మం), 3. యాదవ రెడ్డి(మెదక్), 4. ఎల్. రమణ (కరీంనగర్), 5. ఎంసీ కోటి రెడ్డి (నల్గొండ)లు తొలిసారి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.. మరోవైపు రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్సీల పేర్లను పరిశీలిస్తే.. 1. కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), 2. కుచ్చుకుళ్ల దామోదర్ రెడ్డి, 3. కసిరెడ్డి నారాయణ రెడ్డి (మహబూబ్ నగర్), 4. భాను ప్రసాద్ రావు (కరీంనగర్), 5. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 6. సుకంరి రాజు, 7. పట్నం మహేందర్ రెడ్డి (రంగారెడ్డి జిల్లా).

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 12 Newly Elected MLCs
  • cm kcr
  • Elected MLCs
  • hyderabad
  • MLC ELECTIONS

తాజావార్తలు

  • Adivi Sesh: అడివి శేష్ కోసం రాహుల్ రవీంద్రన్ క్రేజీ స్క్రిప్ట్..

  • Iran-Gulf War: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. ఆయిల్ రిఫైనరీలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులు

  • Road Accident: జాతీయ రహదారిపై అదుపుతప్పిన కారు.. ఓ ప్రాణం బలి!

  • Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ బిగ్ మిస్టెక్.. సెమీస్‌లో జట్టు ఓటమికి అసలు కారణం ఇదే!

  • Vijayawada: ఇంద్రకీలాద్రిపై నేటి నుండి మహా కుంభాభిషేక మహోత్సవాలు.. మూడు రోజులపాటు ఘనంగా వేడుకలు

ట్రెండింగ్‌

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions