Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Zomato And Blinkit Likely To Get Ai Tools To Improve Services

Zomato: ఇక జొమాటో, బ్లింకిట్ సేవ‌లు ఏఐ టూల్స్‌తో..

Published Date :June 8, 2023 , 2:21 pm
By NTV WebDesk
Zomato: ఇక జొమాటో, బ్లింకిట్ సేవ‌లు ఏఐ టూల్స్‌తో..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా టెక్నాలజీ రంగం దూసుకుపోతుంది. ఇక ఏఐ టూల్స్ రాకతో ప‌లు కంపెనీలు మెరుగైన సేవ‌లు ఇంటరాక్టివ్ ఏఐ టూల్స్‌ను ప్రవేశపెడుతున్నాయి. ఇక ఫుడ్ డెలివ‌ప్రీ యాప్‌లు జొమాటో, బ్లింకిట్ లు సైతం త‌మ స‌ర్వీసుల‌ను మెరుగుప‌రిచేందుకు ఏఐ టూల్స్ వాడుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులను రిక్రూట్ కోసం ఏర్పాట్లు చేపట్టాయి. ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసిన అనంత‌రం ఏఐ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమైపోయింది.

Also Read : Prabhas: పాన్ ఇండియా స్టార్ మరో సాలిడ్ ప్రామిస్…

అతి తర్వలోనే ఏఐ సోసల్ మీడియా తరహాలో ప్రజల జీవితాలతో ఇది కలిసిపోతుంది. న్యూ టెక్నాలజీని వాడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే దిశగా ఏఐ టూల్స్ ను ప్రవేశ పెట్టేందుకు జోమాటో, బ్లింకిట్ లు సన్నద్ధమవుతున్నాయి. మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ లో పట్టున్న ఇంజనీర్స్ ను నియమించుకునేందుకు కసరత్తు అందిస్తుంది.

Also Read : Ruhani Sharma : తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా ఉన్న చి.ల.సౌ భామ

ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు జొమాటో ఇప్పటికే ఏఐ ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ హెడ్‌ని నియమించినట్లు తెలుస్తుంది. సెర్చ్, నోటిఫికేషన్లు వంటి ప‌లు క‌స్టర్ల సేవ‌తో పాటు ప్రోడక్ట్ ఫోటో గ్రాఫీ, కస్టమర్ల స‌పోర్ట్ వంటి బ్యాకెండ్ టూల్స్‌లో ఏఐ సేవ‌ల‌ను వినియోగించేందుకు జొమాటో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కస్టమర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్ అందించడానికి జొమాకిట్ ప్లాట్‌ఫాంపై అతి త్వరలో ఏఐఐ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏఐ టూల్స్ ను పలు కంపెనీలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. కంపెనీలు తమ మెరుగైన సేవల కోసం దీన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ai Tools
  • Blinkit
  • ChatGPT
  • Improve Services
  • Zomato

తాజావార్తలు

  • RCB Vs LSG: విరాట్ వీరవిహారం.. బెంగళూరు ఘన విజయం.. ఆర్సీబీకి మరో ప్లస్ కూడా..

  • Free Movies: టికెట్ అవసరం లేకుండా.. ప్రతీ రోజు ఉచితంగా సినిమాలు.. ఎక్కడంటే..

  • Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

  • US-Iran War: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే!

  • ఏంటి Rishabh Pant బ్రో.. కొత్త స్టైలా.? గ్రౌండ్ లోకి ఇలా కూడా వస్తారా.? వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions