Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Which Phone Is Better Redmi 14c 5g Vs Realme C63 5g

Smartphone: రూ.10 వేల బడ్జెట్‌లో Redmi 14C 5G Vs Realme C63 5Gలో ఏ ఫోన్ బెటర్?

Published Date :February 10, 2025 , 3:53 pm
By Venkatesh
  • రూ.10 వేల బడ్జెట్‌లో 5G ఫోన్
  • Redmi 14C 5G Vs Realme C63 5Gలో బెస్ట్ ఫోన్ ఇదే
Smartphone: రూ.10 వేల బడ్జెట్‌లో Redmi 14C 5G Vs Realme C63 5Gలో ఏ ఫోన్ బెటర్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్మార్ట్ ఫోన్ లవర్స్ తరచుగా మొబైల్ ఫోన్స్ ను మార్చేస్తూ ఉంటారు. కాస్త పాతబడినా, కొంచెం డ్యామేజ్ అయినా కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటారు. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే అప్ డేటెడ్ వర్షన్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు రూ. 10 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్లను తీసుకొస్తున్నాయి. మీరు ఈ మధ్య న్యూ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే రూ. 10 వేల రేంజ్ లో రెడ్ మీ, రియల్ మీ 5G ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. Redmi 14C 5G, Realme C63 5G రెండూ 5G కనెక్టివిటీని అందించే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు. రెండు ఫోన్లలో లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ రెండు మొబైల్స్ లో ఏ ఫోన్ బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.

Redmi 14C 5G vs Realme C63 5G:

Redmi 14C 5G 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 600 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ తో వస్తుంది. Realme C63 5G 6.67-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. దీని బ్రైట్‌నెస్ 625 నిట్స్. రెండు ఫోన్‌లలోనూ HD ప్లస్ రిజల్యూషన్ అందించారు. కానీ Realme ఫోన్‌లో పిక్సెల్ సాంద్రత ఎక్కువగా ఉంది. Redmi ఫోన్ స్క్రీన్ పరిమాణం కొంచెం పెద్దదిగా ఉంటుంది. ఇది కంటెంట్‌ను చూడడానికి బెటర్ గా ఉంటుంది.

Also Read:Shiv Sena-UBT: ఆప్-కాంగ్రెస్ ఒకరినొకరు నాశనం చేసుకోవడానికి పోరాడాయి..

Redmi 14C 5Gలో స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇచ్చారు. ఇది 6GB RAM తో వస్తుంది. Realme C63 5G 6nm ప్రాసెసింగ్‌పై నిర్మించబడిన డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌ ను కలిగి ఉంది. Redmi 14C 5G 5160mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. Realme C63 5G ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇక్కడ Redmi ఫోన్ బ్యాటరీ సామర్థ్యం ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటిలో రియల్ మీ ఫోన్ కంటే బెటర్ గా ఉంది.

Also Read:Vishwak Sen: సారీ.. నా సినిమాను చంపేయకండి !

Redmi 14C 5Gలో 50MP ప్రధాన కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో 8MP సెల్ఫీ కెమెరా ఉంది.Realme C63 5G 32MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఇక్కడ Redmi ఫోన్ కెమెరా పరంగా మెరుగ్గా ఉంది. Redmi 14C 5G ధర రూ. 9,999 నుండి ప్రారంభమవుతుంది. Realme C63 5G ధర రూ.10,300 నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ Redmi ఫోన్ తక్కువ ధరకే సూపర్ ఫీచర్లతో వస్తోంది. ఇందులో పవర్ ఫుల్ బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా ఉన్నాయి. రెండు ఫోన్ల ఫీచర్లను పోల్చి చూసిన అనంతరం రెడ్ మీ ఫోన్ బడ్జెట్ ధరలో బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Realme C63 5G
  • Redmi 14C 5G
  • Redmi 14C 5G vs Realme C63 5G
  • Redmi 14c 5g vs Realme c63 5g specifications

తాజావార్తలు

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

  • Jasprit Bumrah Sixes: బుమ్రా బౌలింగ్‌లో అత్యధిక సిక్సులు బాదింది ఎవరో తెలుసా?.. అగ్రస్థానంలో ఆ ఇద్దరు దిగ్గజాలు!

  • Pawan : పవన్‌కల్యాణ్‌ను వెంటాడిన సెంటిమెంట్?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions