స్మార్ట్ ఫోన్ లవర్స్ తరచుగా మొబైల్ ఫోన్స్ ను మార్చేస్తూ ఉంటారు. కాస్త పాతబడినా, కొంచెం డ్యామేజ్ అయినా కొత్త ఫోన్ కొనేందుకు రెడీ అవుతుంటారు. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యే అప్ డేటెడ్ వర్షన్ ఫోన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇటీవల మొబైల్ తయారీ కంపెనీలు రూ. 10 వేల ధరలో బెస్ట్ ఫీచర్లతో 5G ఫోన్లను తీసుకొస