SMS Alert: మీకు వచ్చిన ఎస్ఎంఎస్ చివర ఉన్న S, P, G, T అక్షరాల అర్థం తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SMS Alert: ఇదివరకు వచ్చే మెసేజ్‌లు, ప్రస్తుతం వస్తున్న మెసేజ్‌లకు చాలా తేడా ఉందని మీరు గమనించారా? అవునండి.. ఇదివరకు పోలిస్తే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయన్న సంగతి తెలిసిందే కదా.. కేంద్ర ప్రభుత్వం ఈ సైబర్ నేరాలకు చెక్కుపెట్టే దిశగా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని వ్యాపార సంబంధిత కంపెనీలు చేసే అడ్వర్టైజ్మెంట్లు, ప్రభుత్వం నుంచి వచ్చే సందేశాలు, ఇంకా మిగతా అవసరాలకు సంబంధించిన ఆధారంగా ఎస్ఎంఎస్ (SMS)లు వస్తున్నాయి. అయితే, ఇందులో ఏది నిజమో..? ఏది అబద్దమో..? అని నిర్ధారించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మెసేజ్ లు ద్రువీకరించవచ్చంటే..
PM Modi: మిజోరాంలో చారిత్రక రైల్వే లైన్‌ను ప్రారంభించిన మోడీ
Also Read
- రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- 144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
- 10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
ప్రస్తుతం మన మొబైల్ ఫోనుకు వస్తున్న SMS అడ్రస్ చివర S, G, T, P వంటి అక్షరాలను గమనించారా? అవి ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? లేదు కదా.. నిజానికి సైబర్ నేరాలను అరికట్టేందుకు SMSలు పంపే సంస్థలు ట్రాయ్ డీఎల్టీ (TRAI DLT) వ్యవస్థ ద్వారా ముందుగా నమోదవ్వాలి. ఇలా మాత్రమే అధీకృతంగా, నిర్ధారిత రీతిలో SMS పంపడం సాధ్యమవుతుంది. ఇలా చేయడం వల్ల వినియోగదారులకు మోసపూరిత సందేశాలు రావడం తగ్గుతుంది.
Gold Rate Today: శాంతించిన బంగారం ధరలు.. లక్షన్నరకు చేరువలో వెండి ధర
SMS అడ్రస్‌లో ఉండే S, P, G, T అక్షరాల అర్థం ఏంటంటే..
S (Service Messages):
సేవలకు సంబంధించిన సందేశాలు. ఉదాహరణకు: బ్యాంక్ అలర్ట్‌లు, ఓటీపీలు (OTP), ముఖ్య సమాచారం వంటివి.
P (Promotional Messages):
ప్రకటనల సమాచారం. మార్కెటింగ్, ఆఫర్లు, సేల్స్, కొత్త ప్రొడక్ట్ ప్రకటనలు వంటి సందేశాలు.
G (Government Messages):
ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన సందేశాలు. ఆధార్ ఓటీపీ, EPFO, ఇతర ప్రభుత్వ సేవలకు సంబంధించిన సందేశాలు.
T (Transactional Messages):
ఆర్డర్ కన్ఫర్మేషన్లు, బిల్లు చెల్లింపు, షిప్పింగ్ అప్డేట్లు, ట్రాన్సాక్షన్ సమాచారం వంటి సందేశాలు.
తాజావార్తలు
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?