SMS Alert: ఇదివరకు వచ్చే మెసేజ్లు, ప్రస్తుతం వస్తున్న మెసేజ్లకు చాలా తేడా ఉందని మీరు గమనించారా? అవునండి.. ఇదివరకు పోలిస్తే ప్రస్తుతం సైబర్ నేరాలు పెరిగాయన్న సంగతి తెలిసిందే కదా.. కేంద్ర ప్రభుత్వం ఈ సైబర్ నేరాలకు చెక్కుపెట్టే దిశగా కొన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కొన్ని వ్యాపార సంబంధిత కంపెనీలు చేసే అడ్వర్టైజ్మెంట్లు, ప్రభుత్వం నుంచి వచ్చే సందేశాలు, ఇంకా మిగతా అవసరాలకు సంబంధించిన ఆధారంగా ఎస్ఎంఎస్ (SMS)లు వస్తున్నాయి. అయితే, ఇందులో…