PhonePe: పేటీఎం, గూగుల్ పేని వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన ఫోన్ పే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Phonepe Sold Maximum Insurance Policies: డిజిటల్ చెల్లింపులకు పేరుగాంచిన ఫోన్‌పే కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 2021లో బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందినప్పటి నుంచి దాదాపు 9 మిలియన్ల పాలసీలను విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. వీటిలో గత ఏడాది మాత్రమే దాదాపు 4 మిలియన్ల పాలసీలు అమ్ముడయ్యాయి. PhonePe 2020 సంవత్సరంలో బీమా రంగంలోకి ప్రవేశించింది. కార్పొరేట్ ఏజెన్సీ లైసెన్స్ పొందిన తర్వాత కంపెనీ ఈ స్పేస్ లోకి వచ్చింది. ఒకరకంగా పూర్తి బీమా బ్రోకింగ్ లైసెన్స్ పొందకముందే PhonePe మార్కెట్లోకి ప్రవేశించింది. ప్రస్తుతం కంపెనీ లైఫ్, హెల్త్, మోటార్ మరియు కార్ ఇన్సూరెన్స్‌ను విక్రయిస్తోంది. వినియోగదారులు నెలవారీ సభ్యత్వంతో పాలసీ ప్రయోజనాలను పొందవచ్చు.
Ram Mandir: సైబర్ ఎటాక్ కి ఛాన్స్ ఉందని హోం శాఖ హెచ్చరిక.. అయోధ్యకు నిపుణుల బృందం
Also Read
- Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
- 11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
- Samsung Galaxy S27 Ultra: శాంసంగ్ గెలాక్సీ S27 అల్ట్రా.. భారత్‌లో దీని ధర ఎంతో తెలుసా..?
- Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ఫోన్‌పే ఇన్సూరెన్స్ తరపున విశాల్ గుప్తా మాట్లాడుతూ, ‘మేము ప్రజలకు బీమా గురించి లోతైన సమాచారాన్ని అందిస్తాము, దాని సహాయంతో, వారు పాలసీని కొనుగోలు చేయడం చాలా సులభం అవుతుంది. ఇక PhonePeలో బీమా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డిజిటల్ చెల్లింపుల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అది కూడా చాలా ముఖ్యం. కంపెనీ గత నవంబర్‌లో ఒక గ్రూప్ నిర్మాణాన్ని రూపొందించింది. దీనిపై వినియోగదారుల క్రెడిట్‌ను ప్రారంభించాలని కంపెనీ పరిశీలిస్తోంది. ఈ సేవ కోసం యాక్సిస్ బ్యాంక్‌తో పార్టనర్ షిప్ అవకాశాలు కూడా పరిశీలిస్తోంది. ఇక PhonePe అంతర్జాతీయ UPI సేవలు కూడా అందిస్తోంది. దీని కింద మీరు అంతర్జాతీయ డబ్బును అంగీకరించవచ్చు. సింగపూర్‌కు సంబంధించి Paytm తొలిసారిగా ఈ చర్య తీసుకుంది. అయితే ఆ తర్వాత దానికి PhonePe గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు Google Pay కూడా అందులో చేరింది.
తాజావార్తలు
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!