Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Oppo Find X9s Pro Launched 200mp Dual Cameras 7025mah Battery Price And Specs Are

200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

Published Date :April 22, 2026 , 12:29 pm
By Kothuru Ram Kumar
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
  • Follow Us :
  • google news
  • dailyhunt

OPPO Find X9s Pro: ఒప్పో నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఫైండ్ X9s ప్రో (OPPO Find X9s Pro)ను చైనాలో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను OPPO Find X9 Ultra తో పాటు విడుదల చేశారు. హైఎండ్ కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ వంటి ఫీచర్లతో ఈ మొబైల్ ప్రీమియం సెగ్మెంట్‌లో వచ్చింది.

డిజైన్, డిస్‌ప్లే:
OPPO Find X9s Pro స్లిమ్ డిజైన్‌తో 8.4mm మందంతో, 198 గ్రాముల బరువుతో వస్తుంది. ఒకే గ్లాస్ బ్యాక్ డిజైన్‌తో ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది. IP66, IP68, IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నుంచి పూర్తి రక్షణ ఉంటుంది. ఈ ఫోన్‌లో 6.32 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రీన్ చాలా స్మూత్‌ గా పనిచేస్తుంది. అల్ట్రా నారో బెజెల్స్‌ తో పాటు 1 నిట్ ఐ ప్రొటెక్షన్ టెక్నాలజీ ఉండటం వల్ల కంటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. వీటితోపాటు అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ కూడా అందించారు.

కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

Hasselblad కెమెరా సిస్టమ్:
ఈ ఫోన్‌లో కెమెరా సెటప్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. Hasselblad భాగస్వామ్యంతో రూపొందించిన కెమెరా సిస్టమ్ ఇందులో ఉంది. ఇందులో
* 200MP మెయిన్ కెమెరా (Samsung HPE సెన్సార్, OIS)
* 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (2.8x ఆప్టికల్ జూమ్)
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా
* 3.2MP మల్టీ స్పెక్ట్రల్ లెన్స్
* 32MP ఫ్రంట్ కెమెరా
ఈ కెమెరాలు సెటప్ 8K వీడియో రికార్డింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. Hasselblad మాస్టర్ మోడ్ తో ప్రత్యేక ఫోటో స్టైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Image (6)

పనితీరు, బ్యాటరీ:
OPPO Find X9s Proలో మీడియాటెక్ డిమెంసిటీ 9500 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 3nm టెక్నాలజీతో రూపొందించబడిన హైఎండ్ చిప్‌సెట్. భారీ యాప్స్, గేమింగ్, మల్టీటాస్కింగ్ సులభంగా నిర్వహించవచ్చు. ఈ ఫోన్‌లో 7025mAh భారీ బ్యాటరీ ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్OS 16తో ఫోన్ వస్తుంది.

144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

ఇతర ఫీచర్లు:
స్టీరియో స్పీకర్లు, Wi-Fi 7, Bluetooth 6.1, 5G కనెక్టివిటీ, 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్, 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్ లు ఉన్నాయి.

ధర:
చైనాలో OPPO Find X9s Pro ధరలు ఇలా ఉన్నాయి.
12GB + 256GB – రూ. 72,670
12GB + 512GB – రూ. 78,155
16GB + 512GB – రూ. 82,270
16GB + 1TB – రూ. 95,980
ఈ ఫోన్ ఇప్పటికే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉంది. ఏప్రిల్ 24 నుంచి చైనాలో సేల్ ప్రారంభం కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Oppo Find X9 Ultra
  • Oppo Find X9s Pro
  • OPPO Find X9s Pro camera
  • OPPO Find X9s Pro Price
  • OPPO Find X9s Pro specs

తాజావార్తలు

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Rajnath Singh: మనకు ఓ టైమ్ వస్తుంది.. పశ్చిమాసియా శాంతి చర్చలపై రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు

  • Citadel Season 2: యాక్షన్‌లోకి దిగిన ప్రియాంక చోప్రా.. ‘సిటాడెల్’ సీజన్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్..

  • High Court: కేసీఆర్, హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు స్టే..

  • Polavaram-Tiger: పోలవరం జిల్లాలో పులి సంచారం కలకలం.. జనాలను అప్రమత్తం చేసిన అటవీ శాఖ!

ట్రెండింగ్‌

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • 144Hz రిఫ్రెష్ రేట్‌, 13.2 అంగుళాల డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీతో OPPO Pad 5 Pro లాంచ్.!

  • 50MP+50MP+50MP కెమెరాలు, IP68/IP69 రేటింగ్, వేపర్ చాంబర్ కూలింగ్ టెక్నాలజీతో నేడు లాంచ్ కానున్న Motorola Edge 70 Pro.!

  • Abhishek Sharma సెంచరీ దెబ్బ.. రికార్డులు అబ్బా.. బద్దలైన రికార్డులు ఇవే..!

  • 90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions