సోనీ సెమికండక్టర్ సొల్యూషన్స్ కార్పొరేషన్, మొబైల్ కెమెరా టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. సోనీ తన ఫ్లాగ్‌షిప్ LYT-901 మొబైల్ కెమెరా సెన్సార్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం విడుదల చేసింది. ఈ కెమెరా సెన్సార్ కంపెనీకి చెందిన మొట్టమొదటి 200-మెగాపిక్సెల్ లెన్స్. సోనీ ఈ 200-మెగాపిక్సెల్ కెమెరాను ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌ల కోసం రూపొందించింది. ఈ కెమెరా సెన్సార్ సామ్ సంగ్ 200-మెగాపిక్సెల్ సెన్సార్‌తో నేరుగా పోటీపడుతుంది. Also Read:WPL 2026: వేలంలో కరీంనగర్ ప్లేయర్‌కు జాక్‌పాట్.. వేలంలో…
Oppo Find X9: అతి త్వరలో ఒప్పో తన కొత్త ఫ్లాగ్‌షిప్ Oppo Find X9 సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. గత సంవత్సరం విడుదలైన Find X8 మోడల్‌కు సక్సెసర్‌గా రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పటికే లీక్‌ల వివరాలు బయటికి వచ్చాయి. అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా తాజా రిపోర్టులు ఈ ఫోన్ ప్రత్యేకతలపై స్పష్టతనిస్తున్నాయి. Find X9తో పాటు Find X9 Pro కూడా రానుండగా, Find X9 Ultra మోడల్‌ను 2026 ఆరంభంలో…