Australia: వన్డే ప్రపంచకప్‌లో ఎదురేలేదు.. అప్పుడే సెమీస్‌కి వచ్చేశారుగా!
- వన్డే ప్రపంచకప్ 2025లో అజేయంగా ఆస్ట్రేలియా
- వరుస విజయాలతో సెమీస్‌లో ఆస్ట్రేలియా
- అలీసా మరో సెంచరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా, శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా అజేయంగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌లలో ఆసీస్ గెలిచింది. వరుస విజయాలతో సెమీస్‌లో దూసుకెళ్లింది. సెమీస్‌లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా కూడా ఆసీస్ నిలిచింది. మెగా టోర్నీలో 5 మ్యాచ్‌లు ఆడిన ఆసీస్.. నాలుగింట్లో గెలవగా, ఒక మ్యాచ్ రద్దయింది. నాలుగు కంటే ఎక్కువ జట్లు 9 పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో.. ఆస్ట్రేలియాకు సెమీస్ బెర్తు ఖరారయింది.
Also Read: 77th IPS Batch: 77వ బ్యాచ్ ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్యఅతిథిగా బీఎస్ఎఫ్ డైరెక్టర్!
Also Read
- TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- YSRCP Candidates List: మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. పూర్తి జాబితా ఇదే!
బంగ్లాదేశ్‌తో విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు అటు బంతితో, ఇటు బ్యాట్‌తో విజృంభించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు ఏ దశలోనూ బంగ్లా పోటీ ఇవ్వలేదు. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లలో 9 వికెట్లకు 198 పరుగులకే పరిమితమైంది. శోభన (66 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఛేదనలో కెప్టెన్ అలీసా హీలీ (113 నాటౌట్; 77 బంతుల్లో 20×4) మరోసారి అజేయ సెంచరీతో రెచ్చిపోయింది. హీలీ రెచ్చిపోవడంతో 24.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఆసీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఫోబి లిచ్‌ఫీల్డ్ (84) మెరిసింది.
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!