Open AI : AI తో నూతన ఆవిష్కరణ.. ఒక్క నిమిషంలో చికెన్, బర్గర్, పిజ్జా రెడీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల్లో తన ఉనికిని చాటుతున్న AI ఇప్పుడు ఫుడ్ తయారీలో కూడా మరో ముందడుగు వేసింది..AI తో నూతన ఆవిష్కరణ కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చింది.. ఆ వస్తువు గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈరోజుల్లో జనాలు హెల్త్ కు మంచివి కాకుండా నోటికి రుచిగా ఉండేవాటిని ఇష్టపడుతున్నారు.. అందులో పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ వంటి వాటిని ఎక్కువ నాన్ ప్రియులు ఇష్టపడుతున్నారు.. రోజూ చికెన్ తినకుండా ఉండలేనివారు కూడా చాలామంది ఉంటారు.. అంతగా కొంతమంది చికెన్ ను బాగా ఇష్టపడతారు. ఇక యువతీ, యువకులు ఫాస్ట్‌ఫుడ్ కి బాగా అలవాటు పడిపోతున్నారు. చిన్నారుల నుంచి యువకుల వరకు పిజ్జా, బర్గర్లు తింటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏఐ పిజ్జా, బర్గర్, చికెన్, పిష్ కూడా రాబోతుంది..
Also Read
- Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- Best Selfie Camera Phones: సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే టాప్ కెమెరా ఫోన్లు.. ధర, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్ ఇవే..
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
బ్రిటన్ కు చెందిన ససీర్ గ్రిల్స్ అనే స్టార్టప్ ఏఐ ఆధారిత గ్రిల్ పర్పెక్టాను విడుదల చేసింది. మనకు ఏం కావాలో చెబితే మూడు నిమిషాల్లోనే వసందైన విందును ఆఫర్ చేస్తుంది. దీనిని ఆస్టన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ గ్రాడ్యూయేట్ తో కలిసి ఈ కొత్త గ్రిల్ ను ఆవిష్కరించింది.. పర్పాక్టా డ్యుయల్ వర్టికల్ ఇన్‌ఫ్రా రెడ్ బర్నర్స్‌ను కలిగి ఉంటుంది. ఏఐ అల్గారిథమ్స్, స్టార్ట్ సెన్సార్ల కాంబినేషన్ ఆధారంగా ఇది పనిచేస్తుందని ఆయా కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది.. ఇందులో కేవలం రెండు నిమిషాల లోపు బర్గర్ రెడీ అవుతుందని చెబుతున్నారు.. 2.30 నిమిషాల్లో చికెన్, 2 నిమిషాల్లో పిష్ ను తయారుచేస్తుంది. ఇక బర్గర్, పిజ్జాను కేవలం నిమిషంలోనే రెడీ చేస్తుంది. దీని ధరను రూ.2.9 లక్షలుగా నిర్ణయించారు.. దీనివల్ల ఎక్కువ మందికి వెంటనే ఫుడ్ ను అందించవచ్చు అని ప్రముఖులు తెలుపుతున్నారు..
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!