టెక్నాలజీ రోజు రోజుకు కొంత పుంతలు తొక్కుతుంది.. కొత్త కొత్త ఆవిష్కరణలకు అద్దం పడుతుంది.. అన్ని రంగాలతో పాటుగా ఫుడ్ వ్యాపారాల్లో కూడా వ్యాపార వేత్తలు టెక్నాలజిని వాడుతున్నారు.. కొత్త వంటలతో పాటుగాసర్వీసుల కోసం కూడా కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ రోబోలను ఉపయోగిస్తున్నారు.. ఇకపోతే ఇప్పటికే పలు రంగాల్లో తన ఉనికిని చాటుతున్న AI ఇప్పుడు ఫుడ్ తయారీలో కూడా మరో ముందడుగు వేసింది..AI తో నూతన ఆవిష్కరణ కొత్త పరికరం మార్కెట్లోకి వచ్చింది.. ఆ వస్తువు…