మిడ్‌రేంజ్‌లో కొత్త ట్రెండ్.. పింక్ కలర్, Glyph లైట్స్‌తో Nothing Phone (4a) లాంచ్ కు సిద్ధం..!
- Nothing Phone (4a)ను మార్చి 5న లాంచ్
- కొత్త పింక్, బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో
- ప్రత్యేకమైన Glyph లైటింగ్ సిస్టమ్‌తో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nothing Phone (4a) Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నథింగ్ (Nothing) నుండి కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Nothing Phone (4a) డిజైన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ ఫోన్ పింక్, బ్లూ, బ్లాక్ కలర్లలో వస్తుందని కంపెనీ ప్రకటించగా.. తాజాగా కొత్త పింక్ కలర్ వెర్షన్‌ను ప్రత్యేకంగా హైలైట్ చేస్తూ, డిజైన్‌లో వినూత్న మార్పులు తీసుకువచ్చింది.
The Paradise: మీకోసం.. “ఆయా షేర్” సాంగ్ లిరిక్స్..
Also Read
- Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- 165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
- iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
Nothing Phone (4a)లో ప్రధాన ఆకర్షణ కొత్త ‘Glyph’ లైటింగ్ సిస్టమ్. కెమెరా పక్కన కుడి వైపున నిలువుగా అమర్చిన 6 తెలుపు LED లైట్స్ ఉండనున్నాయి. అంతేకాకుండా.. ఒక రెడ్ కలర్ LED కూడా ఉంటుంది. ఇది వీడియో రికార్డింగ్ సమయంలో ఇండికేటర్‌గా పనిచేస్తుంది. ఈ Glyph లైట్స్ ద్వారా డాల్ఫిన్, వింగ్స్ వంటి ప్రత్యేక నోటిఫికేషన్ ఎఫెక్ట్స్‌తో పాటు Glyph ప్రోగ్రెస్, కెమెరా టైమర్ కౌంట్‌డౌన్, కెమెరా షట్టర్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.

Nothing Phone (4a)లో కెమెరా డిజైన్‌ను కూడా మెరుగుపరిచారు. Nothing Phone (3a)తో పోలిస్తే కెమెరా బంప్‌ను తగ్గించారు. ఈ ఫోన్లో టెట్రా ప్రిజమ్ టెలిఫోటో లెన్స్ ఉపయోగించడం వల్ల కెమెరా మాడ్యూల్ మరింత స్లిమ్‌గా ఉంటుంది. Nothing Phone (4a) అధికారిక లాంచ్ ఈవెంట్ మార్చి 5న లండన్‌లో జరగనుంది. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతుంది.

తాజావార్తలు
-
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Mandadi Teaser: ‘మండాడి’ టీజర్ చూశారా? సుహాస్, సూరి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది!
-
Dean Elgar Retirement: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా స్టార్.. విరాట్ కోహ్లీతో వివాదం గుర్తుందా?
-
Toxic vs Irumudi : టాక్సిక్ టాక్.. ఇరుముడికి తిరుగులేదు
ట్రెండింగ్
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!