వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
Lloyd 1.5 Ton Inverter AC Deal: వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ కండీషనర్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఎయిర్ కండీషనర్ వచ్చేసింది. అది కూడా భారీ ఆఫర్ తో. ప్రముఖ బ్రాండ్ లాయిడ్ (Lloyd) అందిస్తున్న 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC (మోడల్: GLS18I3FWGSC)పై అమెజాన్ లో భారీ డిస్కౌంట్ ఉంది.
ఈ ఏసీలో 6-in-1 కన్వర్టిబుల్ ఫీచర్ ఉండటం వల్ల అవసరాన్ని బట్టి కూలింగ్ సామర్థ్యాన్ని మార్చుకోవచ్చు. 52 డిగ్రీల వరకు కూడా సమర్థంగా పనిచేసే సామర్థ్యం దీని ప్రధాన ప్రత్యేకత. టర్బో కూల్ ఫీచర్ వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఈ మోడల్‌లో యాంటీ-వైరల్ ఫిల్టర్‌తో పాటు PM 2.5 డస్ట్ ఫిల్టర్ కూడా ఇవ్వబడింది. ఇవి గాల్లోని దుమ్ము, వైరస్‌లను ఫిల్టర్ చేసి శుభ్రమైన గాలిని అందిస్తాయి. క్లీన్ ఫిల్టర్ ఇండికేషన్ కూడా ఉండటంతో మెయింటెనెన్స్ సులభంగా ఉంటుంది.
Also Read
- రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
- Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
- మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
- Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్‌గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఇంకా ఇందులో 100% కాపర్ కాయిల్స్ ఉపయోగించడం వల్ల ఎక్కువ రోజులు బాగా పనితీరు లభిస్తుంది. గోల్డెన్ ఫిన్ ఎవాపరేటర్ ఉండటం వల్ల కరోషన్ సమస్యలు తక్కువగా ఉంటాయి. స్టెబిలైజర్ లేకుండానే పని చేసే సామర్థ్యం కూడా దీనికి ఉంది. ఈ ఏసీ కేవలం 32 డెసిబెల్స్ శబ్దంతో నిశ్శబ్దంగా పనిచేస్తుంది. 3 స్టార్ BEE రేటింగ్‌తో పాటు 3.84 SEER రేటింగ్ ఉండటం వల్ల పవర్ వినియోగం నియంత్రణలో ఉంటుంది.
ఇక ఈ ఏసీ అసలు ధర రూ. 53,990 ఉండగా… ప్రస్తుతం 42% తగ్గింపుతో కేవలం రూ. 31,490కే లభిస్తోంది. అంటే దాదాపు రూ. 22,500 వరకు ధర తగ్గడం విశేషం. ఈ డీల్‌పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ EMI, క్యాష్‌బ్యాక్ వంటి అదనపు ప్రయోజనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ACపై ఒక సంవత్సరం ప్రొడక్ట్ వారంటీ, 5 సంవత్సరాల కాంపోనెంట్స్ వారంటీ, అలాగే 10 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ అందిస్తున్నారు. రిమోట్ కంట్రోల్, ఇన్‌స్టాలేషన్ కిట్ వంటి అవసరమైన యాక్సెసరీలు కూడా ప్యాకేజీలో ఉంటాయి.
తాజావార్తలు
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
Bengal Election: బెంగాల్‌లో రికార్డ్ స్థాయిలో ఓటింగ్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం!
-
Mumbai Indians Unwanted Record: ముంబై ఇండియన్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే ఇదే మొదటిసారి!
-
NBK 112 : ‘బాలయ్య-కొరటాల’ మాస్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్
-
Sanju Samson: “నా విజయ రహస్యం ఇదే”.. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!