Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Huge Discount On Redmi Note 13 Pro 5g Full Details Here

Redmi Note 13 pro 5G: రెడ్‌మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్

Published Date :January 20, 2025 , 7:24 pm
By Venkatesh
  • రెడ్‌మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్
  • ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
  • పవర్ ఫుల్ పీచర్స్
Redmi Note 13 pro 5G: రెడ్‌మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కంపెనీల మధ్య పోటీతో చౌక ధరలోనే 5G ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో రెడ్ మీకి చెందిన రెడ్‌మీ Note 13 Pro 5Gపై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మతిపోగొట్టే ఫీచర్లు కావాలనుకునే వారు ఈ ఫోన్ పై ఓ లుక్కేయండి.

రెడ్‌మీ Note 13 Pro 5G ఫోన్ 8GB + 256GB వేరియంట్ స్కార్లెట్ రెడ్ ఎడిషన్ లో అందుబాటులో ఉంది. అమెజాన్ లో ఈ ఫోన్ పై 34 శాతం డిస్కౌంట్అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 29,990గా ఉంది. ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 19,795కే దక్కించుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు లభిస్తుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 1800 nits పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.

Redmi Note 13 Pro 5G Qualcomm Snapdragon 7s Gen 2 SoCని కలిగి ఉంది. Android 13 OS బేస్‌డ్ HyperOS కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 5,100mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 67W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో వెనక వైపు 200 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ అందించారు. సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. వాటర్,డస్ట్ ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్, బ్లూటూత్ 5.2, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Redmi
  • Redmi Note 13 Pro
  • Redmi Note 13 Pro Camera
  • Redmi Note 13 Pro Offer

తాజావార్తలు

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

  • Off The Record: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకి సాయం చేయబోయి.. ఆ ముగ్గురు టీడీపీ సీనియర్స్‌ అడ్డంగా బుక్కయ్యారా?

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions