మ్యాట్ ఫినిష్ బ్యాక్, Dimensity 6300 ప్రాసెసర్, 50MP కెమెరాతో Honor X6d బడ్జెట్ 5G ఫోన్ లాంచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honor X6d 5G: హానర్ కంపెనీ బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ లైనప్ ను పెంచుతూ Honor X6dను యూఏఈలో లాంచ్ చేసింది. గత ఏడాది చైనాలో విడుదలైన Honor Play 60A మోడల్‌కు దగ్గరగా ఉండే స్పెసిఫికేషన్లతో ఈ కొత్త ఫోన్ వచ్చింది. పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది.
ఈ Honor X6dలో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌ను 6nm MediaTek Dimensity 6300 ఆక్టా-కోర్ ప్రాసెసర్ నడిపిస్తుంది. ఇందులో 4GB ర్యామ్, 256GB స్టోరేజ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత MagicOS 9 ఉన్నాయి. స్టోరేజ్‌ను పెంచే అవకాశం గురించి కంపెనీ వివరాలు వెల్లడించలేదు.
Also Read
- 7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
- రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
- iPhone 18 Fold: iPhone 18 Foldలో 12GB RAM, A20 Pro చిప్? 5,800mAh బ్యాటరీతో వస్తుందంటూ లీకులు
- Lenovo Lecoo P900A: లెనోవో నుంచి కొత్త బడ్జెట్ టాబ్లెట్.. 8GB RAM, 5000mAh బ్యాటరీ, 4G సపోర్ట్
Viral News : భద్రాచలంలో ‘బాలభీముడు’.. 5.2 కేజీల బరువుతో శిశువు జననం..
ఫోటోగ్రఫీ కోసం ఈ ఫోన్‌లో 50MP మెయిన్ రియర్ కెమెరా (f/2.0 అపర్చర్), 1080p వీడియో రికార్డింగ్ (30fps), 5MP ఫ్రంట్ కెమెరా (f/2.2) సాధారణ వినియోగానికి సరిపడే కెమెరా సెటప్‌ను అందించారు. ఇంకా ఇందులో 5,260mAh బ్యాటరీ ఉంది. Wi-Fi, బ్లూటూత్ వంటి సాధారణ కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశం ఉంది.
డిజైన్ పరంగా ఫోన్‌లో ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, వెనుకభాగంలో స్క్వేర్ కెమెరా మాడ్యూల్, ఫ్లాట్ సైడ్స్, పవర్, వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఉండగా.. మ్యాట్ ఫినిష్ బ్యాక్‌పై గ్లోసీ కెమెరా మాడ్యూల్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది.
రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
యూఏఈలో 4GB + 256GB వేరియంట్ ధర AED 509 (సుమారు రూ.12,600)గా నిర్ణయించారు. ఈ ఫోన్ ప్రస్తుతం మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ సియన్ రంగుల్లో అందుబాటులో ఉంది. ఇతర దేశాల్లో ముఖ్యంగా భారత్‌లో ఈ ఫోన్ విడుదలపై కంపెనీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
తాజావార్తలు
-
Ajith Kumar : అజిత్ కుమార్ – విక్టరీ వెంకటేష్ – మోహన్ లాల్.. భారీ పాన్ ఇండియా సినిమా?
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
Iran VS America: అడుగు పెడితే త*ల తెగిపడుతుంది..అమెరికాకు ఇరాన్ మాస్ వార్నింగ్!
-
Loan Apps: అప్పు తీర్చడానికి మరో 10 అప్పులు.. లోన్ యాప్స్ ఊబిలో చిక్కుకుంటున్న కోట్లాది కుటుంబాలు!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!